The lands we cultivate should be given to us.

మేము సాగు చేస్తున్న భూములు మాకే ఇవ్వాలి..

కడప (భారత శక్తి ప్రతినిధి ) జూలై 30:బద్వేలు మున్సిపాలిటీ మడకలవారిపల్లె ఎస్సీ కాలనీ ఎదుట రోడ్డుపై బైఠాయించిన దళితులు,మా భూములు మాకు ఇవ్వండి అంటూ నినాదాలు,పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం, అడ్డుకున్న పోలీసులు ఈ విషయంపై రైతులు మాట్లాడుతూ భూముల విషయంపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో ఉండగా రెవెన్యూ అధికారులు తమపై దౌర్జన్యం...
ఆంధ్రప్రదేశ్‌ 
Read More...