TJA should be expanded mandal-wise in Suryapet district.

టీజేఏ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి హాజరైన సూర్యాపేట జిల్లా కమిటీ

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 28:తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా టీటీడీసీ ట్రైనింగ్ సెంటర్ నందు నిర్వహించిన టీజేఏ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర సమావేశానికి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా ఆధ్వర్యంలో టి జే ఏ సూర్యాపేట జిల్లా కమిటీ  సభ్యులు ఆదివారం పాల్గొనడం జరిగింది. టీజేఏ...
తెలంగాణ 
Read More...