నేటి భారతం
మీరు ఎవరినైనా పలుకరించేటప్పుడు..
వారి యోగ క్షేమాలు తెలుసుకునేటప్పుడు..
ఒక పూల గుత్తి, లేక పండ్లు, ఒక కానుక ఇచ్చి
పలుకరిస్తుంటారు.. కానీ అది కరెక్ట్ కాదు..
వారికి మీరు ఒక పుస్తకం ఇవ్వండి..
ఆ పుస్తకం వారిలో ఒక మంచి మార్పు తెస్తుంది..
చదవడం కంటే మించిన ఆనందం ఇంకొకటి లేదు..
విజ్ఞానం కంటే బలమైనది ఏదీ ఈ లోకంలో లేదు..
అందుకే ప్రతి రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి..
- నరేంద్ర మోడీ, భారత ప్రధాని..
About The Author
06 Dec 2025
