VEMULAVADA

ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారం

వేములవాడ : ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారమైందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.సోమవారం వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ లోని సగ్గు లావణ్య- శ్రీనివాస్ లు నూతన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకొని సోమవారం గృహ ప్రవేశం చేసుకున్నారు. ఈ గృహ ప్రవేశానికి  రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది...
తెలంగాణ 
Read More...

భీమేశ్వర ఆలయాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్ ఆది

ఆలయ భద్రతను బలోపేతం చేయడానికి ఏర్పాట్లు.
తెలంగాణ 
Read More...

జాతీయస్థాయి కరాటే పోటీల్లో వేములవాడ విద్యార్థుల అద్భుత ప్రతిభ

--కరాటే ఛాంపియన్షిప్ సాధించిన ఉప్పుల పవన్ రాజ్. 
తెలంగాణ 
Read More...

చిన్నారులకు గౌన్లను అందజేసిన ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి

వేములవాడ :  వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోరుట్ల రోడ్ లో బేడ బుడగ జంగాల కాలనీ నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా చిరు సత్కారాలకు వచ్చిన శాలువాలతో కుట్టిన గౌన్లను శుక్రవారం వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి తన చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వీరప్రసాద్,...
తెలంగాణ 
Read More...

డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి.భారీ వాహనాల డ్రైవర్లకు అవగాహన సదస్సు కార్యక్రమం. 
తెలంగాణ 
Read More...

డస్ట్ తరలిస్తున్న టిప్పర్ సీజ్.

వేములవాడ  :  నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్ లో డస్ట్  తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్ కి తరలించినట్లు వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి తెలిపారు. గురువారం వేములవాడ పట్టణ పరిధిలోని తిప్పపూర్ బస్టాండ్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిబంధనలకు విరుద్ధంగా నిర్లక్ష్యంగా టిప్పర్ లో డస్ట్ తరలిస్తు ఇతర వాహనాలకు, ప్రజలకు ఇబ్బందులు...
తెలంగాణ 
Read More...

వేములవాడ నేతలు జూబ్లీ బాట

వేములవాడ :  రాజధాని హైదరాబాద్ లో హోరాహోరీగా జరుగుతున్న జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల ప్రచారంలో బుధవారం రోజున వేములవాడ నుండి కాంగ్రెస్ పార్టీ నేతలు భారీగా తరలి వెళ్లారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే,ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు, వేములవాడ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నేతలు జూబ్లీహిల్స్...
తెలంగాణ 
Read More...

రాజన్న నిత్యాన్నదాన ట్రస్టుకు లక్ష రూపాయల విరాళం

వేములవాడ :  హైదరాబాద్ వాస్తవ్యులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోశాధికారి ముత్యాల సత్యనారాయణ గౌడ్, మాలతి దంపతులు బుధవారం కుటుంబ సమేతంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా వారు స్వామివారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.1,00,000/- (ఒక లక్ష రూపాయలు) విరాళం అందజేశారు.ఆలయ పర్యవేక్షకులు సంజీవ్ కుమార్ కి ఈ విరాళాన్ని...
తెలంగాణ 
Read More...

టాక్టర్ యూనియన్ అధ్యక్షునిగా సరిపల్లి కార్తీక్

వేములవాడ :  వేములవాడ ట్రాక్టర్ యూనియన్ నూతన అధ్యక్షునిగా సరిపల్లి కార్తీక్ గెలుపొందారు. పట్టణంలో ట్రాక్టర్ల సంఘం అధ్యక్షుని ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు,ఈ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 218, పోలైన ఓట్లు 203 కాగా  66 ఓట్లు ప్రత్యర్థి  అనుముల బాలయ్యకి రాగా సరిపెల్లి కార్తీక్ కి 137 ఓట్లు సాధించి 71 ఓట్ల భారీ...
తెలంగాణ 
Read More...

రాజన్న సేవలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సతీమణి అపర్ణ

   వేములవాడ :  దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని బుధవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి  బండి సంజయ్ కుమార్ సతీమణీ అపర్ణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. వారికి ఆలయ ఈవో ఎల్. రమాదేవి స్వామి అమ్మవార్ల వస్త్రాలు, లడ్డు...
తెలంగాణ 
Read More...

భక్తుల మనోభావాలతో ఆలయ అధికారుల ఆటలు

వేములవాడ :    వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ముసివేత పై పలు ఛానలలో సోషల్ మీడియా వేదికగా బుధవారం ప్రసారం కావడం  రాజన్న భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని,ఆలయ పరిరక్షణ సమితి సభ్యులు పోతు అనిల్ అన్నారు.బుధవారం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పేరుతో రోజుకో విధంగా ఆలయ అధికారులు ప్రవర్తించడం వారి మనోభావాలతో ఆటలాడమేనని...
తెలంగాణ 
Read More...

కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి

రాష్ట్ర ప్రభుత్వ విప్ అది.
తెలంగాణ 
Read More...