warangal

నాగారం గ్రామ సర్పంచిగా చందరాజు లావణ్య సంతోష్ నామినేషన్ దాఖలు

ఉమ్మడి వరంగల్ బ్యూరో :  హసన్ పర్తి మండలం నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి చందరాజు లావణ్య సంతోష్ మంగళవారం కార్యకర్తల సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు హాజరయ్యారు.ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంతో కలిసి...
తెలంగాణ 
Read More...

టి జి ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నమనేని జగన్ మోహన్ రావు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి

ఉమ్మడి వరంగల్ బ్యూరో:  తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, హనుమకొండ జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం  ఐ.డి.ఓ.సి., హన్మకొండలోని టీజీవో భవన్ నందు   నిర్వహించబడింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఆకవరం శ్రీనివాస్ కుమార్  అధ్యక్షత వహించగా, కార్యదర్శి డా|| ప్రవీణ్ కుమార్  ప్రారంభించారు. ఈ సమావేశం లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై కూలంకషంగా...
తెలంగాణ 
Read More...

రైతులకు రుణమార్పిడి పథకం పై రైతులకు అవగాహన

మహబూబాబాద్ :  రైతుల్లో పెరుగుతున్న రుణభారం, అధిక వడ్డీ రుణాల సమస్యలను దృష్టిలో ఉంచుకుని  నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీనియర్ న్యాయవాది మరియు  జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు చెందిన  మధ్యవర్తి  చెన్నామల్లారెడ్డి పాల్గొని అవగాహన కల్పించారు .సోమవారం మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఋణమార్పిడి పథకం పై...
తెలంగాణ 
Read More...

అట్టహాసంగా రేజోనేన్స్ ఇంటర్మీడియట్ కళాశాలల రెజో తరంగ్ ఫెస్ట్

- చైర్మన్ లెక్కల రాజిరెడ్డి వెల్లడి
తెలంగాణ 
Read More...

శాయంపేట ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం..

   ఉమ్మడి వరంగల్ బ్యూరో :  గతపాలనలో అభివృద్ధికి నోచుకోలేదు.. గడిచిన రెండేళల్లో అత్యధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నాం… గతపాలకుల పాలనలో అభివృద్ధికి నోచికోని 31 డివిజన్ శాయంపేటను గడిచిన రెండేళల్లో అన్ని రంగాల్లో అభివృద్దిలో ముందు వరుసలో ఉంచుతున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి  అన్నారు.బుధవారం  నగర మేయర్...
తెలంగాణ 
Read More...

సౌత్ ఇండియా స్పోర్ట్స్ మీట్ ముగింపు..

ఓవరాల్ ఛాంపియన్స్ వరంగల్ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్.లో కార్యక్రమం.. .వివరాలు తెలిపిన చైర్మన్ నడిపెల్లి వెంకటేశ్వర రావు.. 
తెలంగాణ 
Read More...

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించండి

ఉమ్మడి వరంగల్ :  ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ...
తెలంగాణ 
Read More...

హనుమకొండ లో హోటల్ కాకతీయ 369 మినీ బంకేట్ హల్ ప్రారంభం

ఉమ్మడి వరంగల్ :  హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ జంక్షన్  మెయిన్ రోడ్డులో నిర్వాహకులు ప్రోపరేటర్ కంచి సూర్యతేజ కల్పన దంపతులు నూతన హోటల్ కాకతీయ 369 మినీ బంకేట్ హల్ ను బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు.ఈ సందర్భంగా ప్రోపరేటర్ కంచి సూర్యతేజ మీడియాతో  మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు,నగర ప్రజలకు శుచి,రుచికరమైన టిఫిన్స్,...
తెలంగాణ 
Read More...

పెద్ది ఆంజనేయులు సన్మానించిన టి జి ఓ స్

ఉమ్మడి వరంగల్ :   పెద్ది ఆంజనేయులు, ఎంపీడీఓ , ఎంపీపీ , పరకాల  పదవీ విరమణ అభినందన సభ హనుమకొండ లోని మయూరి గార్డెన్స్ లోఆదివారం జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న టీజీవోస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నమనేని జగన్మోహన్ రావు  మాట్లాడుతూ హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధంగా వుండాలి అన్నారు. మనం సంఘటితంగా...
తెలంగాణ 
Read More...

ఆర్ట్స్ కళాశాల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన మంత్రి సురేఖ, ఎంపీ, ఎమ్మెల్యే లు

ఉమ్మడి వరంగల్ :  హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు హెలికాప్టర్ లో చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లకు రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ...
తెలంగాణ 
Read More...

వరంగల్ లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఉమ్మడి వరంగల్ :  శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ల్ భారీ వర్షాలతో జరిగిన పంట, ఆస్తి, ప్రాణ నష్టాలపై  మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లతో కలసి రాష్ట్రస్థాయి అధికారులు, 12  జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్ర...
తెలంగాణ 
Read More...