సర్ ఎన్నికల పక్రియ పక్క గా నిర్వహించండి
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదెల్లి రవీందర్
అమీన్ పూర్:
కేంద్ర ఎన్నికల సంఘము నిర్వహిస్తున్న సర్ ఎన్నికల పక్రియ పక్కాగా బోగస్ ఓట్లు ఏరివేస్తూ నిజమైన ఓటరు కు న్యాయం జరిగేలా నిర్వహణ జరగాలని బీరంగూడ డివిజన్ పరిధిలోని blo మరియు bla2 తో తెలిపారు. సర్ కార్యక్రమం నిర్వహిస్తున్న సిబ్బంది తో బీరంగూడ బ్రహ్మరాంబికా కాలనీ లష్మిసాయి మేడల్స్ కృష్ణదేవరాయ కాలనీ జయలక్ష్మి నగర్ కలనీళలో సర్ కార్యక్రమానికి ఓటర్లతో కలిసి ఓటరు నమోదు కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘము ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్న సర్ కార్యక్రమానికి రాజకీయ పార్టీల కార్యకర్తలు ప్రభుత్వ సిబ్బంది కలిసి ప్రతి ఓటరు ఇంటికి వెళ్లి ఓటరు ఫారం అందచేసి పూర్తిచేసి అధికారులకు అందేలా చూడాలని పేర్కొన్నారు. సర్ కార్యక్రమం వల్ల బోగస్ ఓట్ల తొలగింపబడుతాయని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ అమీన్‌పూర్ కన్వినర్ ఆగరెడ్డి బీజేపీ నాయకులు రమేష్ blo రాజ్యలక్ష్మి శ్రీశైలం యాదవ్ కార్తీక్ మొదలగు వారు పాల్గొన్నారు.
