ఆరోగ్యం
తెలంగాణ  ఆరోగ్యం 

మలేరియా, డెంగ్యూ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలి..

మలేరియా, డెంగ్యూ  వ్యాప్తి చెందకుండా  చర్యలు తీసుకోవాలి.. ములుగు జిల్లా ప్రతినిధి, జులై 29 (భారత శక్తి) : వర్షాకాలంలో వచ్చే  మలేరియా,  డెంగ్యూ వ్యాధుల నియంత్రణ పట్ల ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర్టి  టి.ఎస్. వైద్యాధికారులను  ఆదేశించారు.మంగళవారం వెంకటాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని...
Read More...
తెలంగాణ  ఆరోగ్యం 

లింగ నిర్దారణ చట్ట రీత్యా నేరం:జిల్లా జడ్జి లక్ష్మి శారద

లింగ నిర్దారణ చట్ట రీత్యా నేరం:జిల్లా జడ్జి లక్ష్మి శారద సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 23: లింగ నిర్దారణ చేయటం చట్ట రీత్యా నేరమని అది ఎవరు చేసినా ఎవరు సహకరించినా చట్టరీత్యా తీవ్ర పరిణామాలకి గురి కావాల్సి వస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. కలెక్టర్ ఛాంబర్ నందు నిర్వహించిన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆధారిటి కమిటీలో...
Read More...
ఆరోగ్యం 

పిల్లల ఫుడ్స్ విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..! 

పిల్లల ఫుడ్స్ విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..!  పిల్లల ఆరోగ్యం బలంగా ఉండాలంటే చిన్నతనం నుంచే మంచి అలవాట్లు నేర్పాలి. పోషకాలు లేని ఫుడ్ తినడం వల్ల గుండె సమస్యలు, షుగర్, అధిక బరువు లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు చిన్నారుల రోగనిరోధక శక్తిని బలహీనపరిచే ప్రమాదం ఉంది. అలాంటి ఆహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఫ్లేవర్డ్...
Read More...
తెలంగాణ  ఆరోగ్యం 

మెడికల్ మాఫియాతో ప్రాణాలు గల్లంతు.. 

మెడికల్ మాఫియాతో ప్రాణాలు గల్లంతు..  అనుమతిలేకుండా అనేక రకాల మందుల అమ్మకం..  బ్రాండ్ ల పేర్లు మార్చి అక్రమంగా అమ్మకం..  కొరవడిన ప్రభుత్వ నిఘా.. తగిన వనరులు లేవంటూ కథలు..  డీసీఏ ఎందుకు నిస్సత్తువుగా మారింది..?  నిరోధించాల్సిన అధికారులే లంచాలకు బానిసలవుతున్నారు.. ! ఈ ఔషధాల దందాపై ఉక్కుపాదం మోపాలి అంటున్న మేధావులు..  ఔషధ నియంత్రణ విభాగంలో నిజాయితీ పరులకు స్థానం కల్పించాలి..  గుడిలో దేవుడికి పెట్టిన నైవేద్యం, తీర్ధం ఎంతో పవిత్రంగా భావించి స్వీకరిస్తుంటాం.. ఇవి స్వీకరించడం వల్ల కొన్ని రోగాలు నయమైపోతాయని కూడా నమ్మకం.. ఎందుకంటే దేవుడికి నివేదించే తీర్ధ ప్రసాదాల్లో కొన్ని ఔషధ గుణాలుంటాయి.. ఇది వాస్తవం.. ఇటీవలే ఒక ఆశ్చర్యకరమైన విషయం కూడా వెలుగు చూసింది.. తమిళనాడులోని ఒక దేవాలయంలో తీర్ధం స్వీకరిస్తే చక్కర వ్యాధి నయమైపోతుందట.. దీంతో లక్షలాదిమంది ఆ గుడిని సందర్శించి అక్కడి తీర్ధ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. పవిత్రమైన తీర్ధ ప్రసాదాలకంటే ఎక్కువుగా మనం డాక్టర్లు రాసిచ్చే ఔషధాలు ప్రాధాన్యత ఇస్తున్నాం.. నమ్మి ఆ మందులను కొంటున్నాం.. రోగం తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నాం.. కానీ దురదృష్టం ఏమిటంటే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ కొన్ని ఔషధ తయారీ కంపెనీలు నకిలీ మందులను తయారు చేస్తున్నారు.. విచ్చలవిడిగా వాటిని సరఫరా చేస్తున్నారు.. డ్రగ్స్ మాఫియా దేశంలో పెద్ద ఎత్తున పాతుకుని పోయింది.. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మాఫియా రెచ్చిపోతోంది.. ఈ మాఫియాకు అడ్డుకట్ట వేయకపోతే.. భవిష్యత్తులో ఎక్కడ చూసినా మరణ మృదంగాలు మోగుతాయి.. " ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " పరిశోధనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.. అవేమిటో ఇప్పుడు చూద్దాం.. 
Read More...
తెలంగాణ  ఆరోగ్యం 

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు, లో రిస్క్ కేసుల ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు దృష్టి సారించాలి

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు, లో రిస్క్ కేసుల ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు దృష్టి సారించాలి ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూలై 18:ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు, లో రిస్క్ కేసుల ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టర్,  కామేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం పర్యటించి, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్య కేంద్రాల ఆకస్మిక తనిఖీలు...
Read More...