MORE
తెలంగాణ  MORE 

వీరి జీవితాల్లో వెలుగు అనేది లేదా..?

వీరి జీవితాల్లో వెలుగు అనేది లేదా..? - వ్యథలతో సాగుతున్న జీ.హెచ్.ఎం.సి. పారిశుధ్య కార్మికుల జీవితం.. - కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం.. - చాలీ చాలని జీతాలతో.. పై అధికారుల జులుంతో క్షణ క్షణం నరకయాతన.. - మురికి కూపాలతో నిత్యం పోరాడుతుంటారు.. - అత్యంత దారుణమైన జీవన స్థితి గతులు.. - తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి నగరవాసులకు శుభ్రతను అందిస్తారు.. - కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తుంటారు.. కనీస వేతనం కూడా దొరకని దారిద్రం.. - పైగా కష్టపడి సంపాదించిన డబ్బుల్లో కొంత పై వాళ్లకు చెల్లించాల్సిందే.. - చెప్పుకోవడానికి ఎడారి లేక, చావలేక బ్రతుకుతున్న శ్రమజీవులు.. - పారిశుధ్య కార్మికుల జీవితాలపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ వారందిసున్న పరిశోధనాత్మక కథనం ".. 
Read More...
తెలంగాణ  MORE 

నేటి భారతం :

నేటి భారతం :   చెత్త మనుషులని పిలుస్తాం.. కానీ వారివి మంచి మనసులు.. మట్టి, చెత్తలో పని చేసినా.. మన నగరాన్ని శుభ్రంగా ఉంచేది వారి హృదయ స్వచ్ఛతే.. వీధి మీద చెత్త తొలగించే చేతులు, మన సమాజాన్ని పరిశుభ్రతతో నింపుతున్న దేవుళ్ల చేతులు.. పారిశుధ్య కార్మికుడు ప్రతి ఉదయం మన నగరానికి కొత్త శ్వాస ఇస్తాడు... చెత్తను తాకుతూ ఉన్నా, మన జీవనంలో శుభ్రతను నిలబెట్టే నిజమైన యోధుడు పారిశుధ్య కార్మికుడు.. వారు చేసే పని చిన్నది కాదు..  మన నగర ఆరోగ్యానికి ఆధారం అదే.. వైద్యుడు రోగిని రక్షిస్తాడు, కానీ పారిశుధ్య కార్మికుడు రోగం రాకుండా కాపాడుతాడు.. వారిని తక్కువగా చూడొద్దు..  వారు మన సమాజానికి కనిపించని రక్షకులు.. మన నగరం పరిశుభ్రమని గర్వపడే ముందు, ఆ గర్వానికి మూలమైన వారి కష్టం గుర్తు పెట్టుకో.. వారి చెమట చుక్కలే మన నగర స్వచ్ఛతకు పునాది.. వారి పనిని ‘చెత్త పని’ అని కాదు, ‘మహత్తర సేవ’ అని పిలవాలి..  - బోయినపల్లి రమణా రావు, సీనియర్ జర్నలిస్ట్..
Read More...
తెలంగాణ  MORE 

ఉత్తుత్తి సవాల్.. ప్రయోజనం నిల్..

ఉత్తుత్తి సవాల్.. ప్రయోజనం నిల్.. - బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సీఎం సవాల్..  - ఇది మోసం చేసే ప్రయత్నమే అంటున్న విపక్షాలు.. - న్యాయపరంగా ఎన్నెన్నో పరిమితులున్నాయి.. - రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్న ముఖ్యమంత్రి నిర్ణయం.. - వివిధ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్న మేధావులు.. - సుప్రీంకి వెళ్లినా ఎలాంటి లాభం లేదంటున్న జేడీ.. - పాత పద్దతిలో ఎన్నికలు జరపడమే మేలంటున్న విశ్లేషకులు.. - ఎక్కువ జాప్యం చేస్తే గ్రామాలు కుంటుపడతాయని హెచ్చరిక.. - కోర్టులో విఫలం అయితే.. కాంగ్రెస్ పార్టీ తరఫున రిజర్వేషన్ ఇవ్వొచ్చని అంచనా.. - ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పలు బీసీ సంఘాలు.. - కేవలం రాజకీయ ఎత్తుగడతో ముందుకు సాగడం దారుణమంటున్న " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 
Read More...
తెలంగాణ  MORE 

నేటి భారతం :

నేటి భారతం : రాజకీయాల అవినీతితో గ్రామాలు ఆవేదనతో తల్లడిల్లుతున్నాయి.. పాలన బ్రష్టుపడితే, పల్లె పతనమవుతుంది.రాజకీయ నేతల దాహం తీర్చడానికి, గ్రామాల దారిద్య్రం పెరుగుతోంది.పల్లెలో ప్రజల నమ్మకం చచ్చింది, రాజకీయాల్లో నాటకం బ్రతికింది.గ్రామం రోడ్డు కోసం ఎదురుచూస్తుంటే, నేత బంగ్లా కోసం పోరాడుతున్నాడు.రాజకీయాలు శుద్ధి అయితేనే, పల్లెలు పునీతమవుతాయి.అధికారంలో మునిగిన నేతలు, అభివృద్ధిని...
Read More...
తెలంగాణ  MORE 

కుట్రకోణం ఏదైనా దాగుందా..?

కుట్రకోణం ఏదైనా దాగుందా..? - తెలంగాణాలో బీసీ రిజర్వేశన్స్ పై వ్యక్తం అవుతున్న భిన్నాభిప్రాయాలు.. - ఎవరి స్వార్ధం కోసం వారు రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకాలు.. - అధికశాతం ఓట్లు కలిగి ఉన్న బీసీ వర్గాలను నిలువునా మోసం చేస్తున్నారు.. - చట్ట బద్దంగా ఇది సాధ్యపడదని తెలిసీ ముందుకు వెళ్ళుతున్నారు.. - ఇప్పుడు హై కోర్టు నిర్ణయంతో బీసీ సమాజం డైలమాలో పడిపోయింది.. - జీఓ లు ఇవ్వడం.. దానిపై కోర్టుకు వెళ్లడం అనే వ్యవహారం నడుపుతున్నారు.. - జరుగుతున్న పరిణామాలపై అధికార కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి.. - అనిశ్చితి సృష్టించడం.. గందరగోళానికి గురిచేయడం ఇదే వ్యూహంగా కనిపిస్తోంది.. - ఏదైనా జీఓ జారీ చేసేటప్పుడు సాధ్యా సాధ్యాల గురించి ఆలోచించాలి.. - ఎదో చేస్తున్నాం అని చెబుతూ.. ఏమీ చెయ్యకుండా తప్పించుకోవడం.. - బీసీ రిజర్వేషన్స్ పై వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 
Read More...
తెలంగాణ  MORE 

నేటి భారతం :

నేటి భారతం : రాజకీయాలు ప్రజాసేవగా మొదలై..  వ్యక్తిసేవగా మారినప్పుడు కుతంత్రాలు మొదలవుతాయి.కుర్చీ కోసం కుదురులేని వాళ్లే దేశాన్ని కుదిపేస్తారు.నాయకత్వం అంటే నడిపించడం కాదు..  నిజాయితీగా నిలబడటం.ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి..  ప్రజల హక్కులకు భంగం కలిగించినప్పుడు..  రాజకీయాలు కుళ్ళిపోతాయి.కుళ్ళు రాజకీయాలు విత్తనమైతే..  ప్రజల నిర్లక్ష్యమే ఎరువుగా మారుతుంది.. అధికారంలోకి రావడమే లక్ష్యమైతే..  ఆ...
Read More...
తెలంగాణ  MORE 

భారత శక్తి చెప్పిందే జరుగుతోందా..?

భారత శక్తి చెప్పిందే జరుగుతోందా..? * ఆర్.టి.సీ. ని అమ్మేందుకు కుట్రలు జరుగుతున్నాయా..?* ప్రైవేట్  ట్రావెల్స్ కు పట్టం కట్టేందుకు ప్రణాళికలు..!* ఛార్జీల పెంపుతో ఆర్.టి.సీ. ని సామాన్యులకు దూరం చేసే కుయుక్తులు..* వేల కోట్ల విలువైన ఆర్.టి.సీ. ఆస్థులను కొట్టేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందా..?* రక రకాల కారణాలు చెబుతూ ఛార్జీల మోత మోగిస్తున్న దుర్మార్గం..* నిరుపేదల ప్రయాణ సాధనాన్ని నిర్వీర్యం చేస్తే సహించేది లేదు..* సజ్జనార్ ని బదిలీ చేసిన వెంటనే కుతంత్రాలకు తెరతీసిన రేవంత్ సర్కార్..* ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో కబుర్లు చెప్పిన వైనం..* అధికారంలోకి రాగానే అంతులేని అవినీతికి అరంగేట్రం..* డ్రైవర్ల పోస్టుల భర్తీ అంటూ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ఛార్జీల పెంపు అగ్గి రాజేసిన దౌర్భాగ్యం..* తీవ్ర నిరసనలు తెలుపుతున్న విపక్షాలు..* సత్వరమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ"..
Read More...
తెలంగాణ  MORE 

నేటి భారతం :

నేటి భారతం : ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏమున్నది గర్వకారణం..?ఎక్కడ దోచుకోవచ్చో అక్కడ దృష్టి పెడతారు..దానికోసం ఒక పథకం ఏర్పాటు చేస్తారు..అది ప్రజా ప్రయోజనం కోసమే అన్నట్లుగా కలరింగ్ ఇస్తారు..కానీ అసలు విషయం ఏమిటంటే అందులో ఎంత ఎక్కువ కమిషన్లు దొరుకుతాయి అన్నది మాత్రమే చూస్తారు..అవి నీటి ప్రాజెక్టులు కావచ్చు ఔటర్...
Read More...
తెలంగాణ  MORE 

నేటి భారతం.. :

నేటి భారతం.. : ప్రజల డబ్బుతో పట్టణాలు నిర్మించాలంటే..  ముందుగా మనసు స్వచ్ఛంగా ఉండాలి..  మున్సిపల్ కమిషనర్ గది పారదర్శకంగా ఉంటే పట్టణం కూడా శుభ్రంగా ఉంటుంది.. అవినీతి చేసే అధికారి కూల్చేది భవనాలు కాదు, ప్రజల విశ్వాసం.. పట్టణం చెత్తతో నిండిపోతే ప్రజలను  తప్పు అంటారు.. కానీ నిజానికి అవినీతి అధికారి చేతుల్లోనే చెత్త మొదలవుతుంది.ఒక అవినీతి...
Read More...
తెలంగాణ  MORE 

అవినీతిని తమ ఇంటిపేరుగా మార్చుకుంటున్న అధికారులు..

అవినీతిని తమ ఇంటిపేరుగా మార్చుకుంటున్న అధికారులు.. - భారీ అవినీతికి పాల్పడుతున్న మున్సిపల్ కమిషనర్లు...- ప్రభుత్వ భూముల్లో, వ్యవసాయ భూముల్లో అనుమతులు ఇస్తాం మాకు చట్టాలు వర్తించవు...- టౌన్ ప్లానింగ్ అధికారులతో, టాక్స్ అధికారులతో, చేతులు కలిపి లక్షల కోట్లు  కొల్లగొడుతున్న వైనం.. - ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులే దీనికి సాక్ష్యం..- కేవలం సస్పెండ్ చేయకుండా, విధులనుంచి తొలగించాలి.. - శాఖాపరమైన కఠిన శిక్షలు అమలు చేయాలి.. - సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి...- డిమాండ్ చేస్తున్న " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " 
Read More...
తెలంగాణ  MORE 

నేటి భారతం:

నేటి భారతం: నిజ జీవితంలో విజయం సాధించాలని ఉంటే..  మీ ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకూడదు.మీ వ్యక్తిగత జీవితం, ఆలోచనలు ఇతరులతో పంచుకోవద్దు. దానితో మీ బలహీనతలు బయటపడవచ్చు..  అవి తెలుసుకున్న మీ సన్నిహితులే మిమ్మల్ని చులకనగా చూస్తారు..  ఇబ్బందులకు గురిచేస్తారు. భవిష్యత్తులో మీరు ముందుకు సాగలేరు...నువ్వు అంతా మంచే కోరుకుంటావు అందరికీ మంచే చేస్తావు.. కానీ...
Read More...
తెలంగాణ  MORE 

స్థానిక ఎన్నికల్లో చక్రం తిప్పనున్న బీసీ రిజర్వేషన్లు.. !

స్థానిక ఎన్నికల్లో చక్రం తిప్పనున్న బీసీ రిజర్వేషన్లు.. ! - ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారనున్న బీసీల సంఖ్య.. - గ్రామీణ ప్రాంతాల్లో అధిక ప్రభావం చూపనుంది.. - బీసీ రిజర్వేషన్స్ గణనీయంగా పెంచిన కాంగ్రెస్ పార్టీ.. - కొందరు సీనియర్స్ పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి.. - ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న విపక్షాలు.. - తెలంగాణ జనాభాలో దాదాపు 52 నుంచి 55 శాతం బీసీలే.. - టికెట్ గల్లంతైన అగ్ర వర్ణాల నాయకులు సహరిస్తారా..? అన్నది ప్రశ్నార్థకమే..   - స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్స్ ఎలాంటి ప్రభావం చూపనుంది..? అన్నదానిపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న పరిశోధనాత్మక కథనం.. 
Read More...