ఆధ్యాత్మికం
తెలంగాణ  ఆధ్యాత్మికం 

పోలీస్ నిబంధనలు పాటిస్తూ భక్తి శ్రద్ద లతో గణేష్ నవ రాత్రులు జరుపుకుందాం

పోలీస్ నిబంధనలు పాటిస్తూ భక్తి శ్రద్ద లతో గణేష్ నవ రాత్రులు జరుపుకుందాం ఉమ్మడి వరంగల్ బ్యూరో(భారత శక్తి)ఆగష్టు18:పోలీసులు సూచించిన నిబంధనలను పాటిస్తూ భక్తి శ్రద్దలతో గణేష్ నవ రాత్రులను జరుపుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ నిర్వాహకులకు తెలిపారు. రాబోవు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ట్రై సిటీ పరిధిలో ఏర్పాటు చేసే గణేష్ మండపాలను ఏర్పాటు చేయడంలో నిర్వాహకులు సన్నద్ధం అవుతుండడంతో ముందుగా గణేష్ నవ రాత్రి...
Read More...
తెలంగాణ  ఆధ్యాత్మికం 

శ్రావణమాసం బోనమెత్తిన శివసత్తులు

శ్రావణమాసం బోనమెత్తిన శివసత్తులు ములుగు జిల్లా ప్రతినిధి, ఆగస్టు 15 (భారతశక్తి): జిల్లాకేంద్రంలో శ్రావణ శుక్రవారం శివసత్తులు భారీ స్థాయిలో బోనం ఎత్తుకొని అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జక్కుల భవాని ఇంటి వద్ద ప్రత్యేక భోనాల పండుగ చేశారు. ఉదయం నుండి ఉపవాస దీక్ష చేస్తూ బోనాల పండుగ జరిపారు. శ్రావన మాస బోనాలకు బొట్టుపెట్టి ఆలంరించారు....
Read More...
తెలంగాణ  ఆధ్యాత్మికం 

నేటి భారతం

నేటి భారతం భక్తి అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి.. మనసుతో ప్రార్ధన చేయడం దేవుడికి ఎంతో ప్రీతి.. భక్తి పేరుతో అరాచకం, ఉన్మాదం అవాంఛనీయం.. హంగు, ఆర్భాటాలు ఏ దేవుడూ కోరుకోడు.. ఎదుటి వారికి కష్టం, నష్టం కలిగించకపోవడమే నిజమైన భక్తి.. సహాయం చేయకపోయినా పర్వాలేదు.. ఎదుటివారికి అన్యాయం చేయకండి.. మీ భక్తి.. ఆనందం కలిగించాలి గానీ.. అనార్ధాలు...
Read More...
తెలంగాణ  ఆధ్యాత్మికం 

గణేశ మండపాలా.. గల్లీలను మూసేసే అవరోధాలా..?

గణేశ మండపాలా.. గల్లీలను మూసేసే అవరోధాలా..? భక్తి ఉన్మాదంగా మారితే భయంకర పరిస్థితులు నెలకొంటాయి..  మంటపాల పేరుతో రోడ్లను ఆక్రమిస్తే జనజీవనం అస్తవ్యస్తమౌతుంది..  వాహనదారులకు, పాదచారులకు తీరని అసౌకర్యం కలుగుతుంది.. దేవుడి పేరుతో చేస్తున్న దౌర్జన్యకాండలకు అంతం లేదా..?  ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ పూజలు చేస్తే పుణ్యం వస్తుందా..?  చెవులు చిల్లులు పడే డీజేలు.. తాగి తందనాలు ఇదేనా దేవుడి సేవ..? ఉత్సవాలు చేసుకోవద్దని ఎవరూ చెప్పడం లేదు.. ఒక పద్దతిగా ఉండాలన్నదే చర్చ..  హంగు, ఆర్భాటాలు ఆ విగ్నేశ్వరుడికి నచ్చుతాయా..? వరాలు కురిపిస్తాడా..?  బలవంతపు చందాలు వసూలు చేసి, మండపాలు కడితే ముక్తి లభిస్తుందా..? ఇదేమి భక్తి.. ఇదేమి పద్ధతి..? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న మేధావులు.. ప్రభుత్వం దృష్టిపెట్టి ఈ పద్దతికి చరమ గీతం పాడాలి..  శాంతియుత వాతావరణంలో గణేశ నవరాత్రులు జరగాలి..  ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ అందిస్తున్న ప్రత్యేక కథనం..  భక్తి అనేది పవిత్రం ఉండాలి.. మనసులో ఉండాలి.. పారవశ్యంతో మైమరచిపోవాలి.. అంతేగానీ ఆర్భాటాలకు పోయి, ఒకరిని మించి ఒకరు భారీ ఎత్తున ఖర్చుపెడుతూ, పెద్ద పెద్ద మండపాలు కడుతూ.. భక్తిని ప్రదర్శించడం ఎంతవరకు భావ్యం.. దానికోసం అయ్యే ఖర్చును బలవంతంగా చందాల రూపాన వసూలు చేయడం మరొక దుర్మార్గపు చర్య.. రోడ్డు మధ్యలో మండపాలు నిర్మిస్తూ.. విద్యుత్ దీపాలతో అలంకరిస్తూ..  డీజే సౌండ్లతో అందరినీ ఇబ్బంది పెడుతూ గణేశ నవరాత్రులు జరుపుకోవడం ఎంతవరకు కరెక్ట్.. వీరు చేస్తున్న హంగామా వల్ల  ఎంతమందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయో ఒక్కసారైనా ఆలోచించారా..? ట్రాఫిక్ జాన్స్, యాక్సిడెంట్స్, క్యారెట్ షాకులు ఏర్పడటం..  ఎంత ప్రాణనష్టం జరుగుతుందో తెలుస్తోందా..? అసలు ఎందుకీ ఉన్మాదం..? ఒక్కసారి అందరూ.. ముఖ్యంగా యువత ఆలోచించాలని  విజ్ఞప్తి చేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 
Read More...
తెలంగాణ  ఆధ్యాత్మికం 

ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకం

ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకం సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 23: హుజూర్ నగర్ మండలంలోని బూరుగడ్డ శ్రీ ఆది వరాహలక్ష్మి నరసింహ వేణుగోపాల స్వామి దివ్య క్షేత్రములో  క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకము, 108 తమల పాకులచే ఆకుపూజ,గంధ సింధూరము, పానకం, వడపప్పు, పండ్లు, నారికేళము, పులిహోర, వడమాల,ప్రసాద నివేదనలతో పూలదండ అలంకరణ...
Read More...
తెలంగాణ  ఆధ్యాత్మికం 

బోనమెత్తిన పటాన్చెరు..

బోనమెత్తిన పటాన్చెరు.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఫలహారం బండి ఊరేగింపు..గల్లి గల్లి లో బోనాల పండుగ వాతావరణం.. అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి..ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
Read More...
తెలంగాణ  ఆధ్యాత్మికం 

బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు

బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో,జూలై 18:రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు శుక్రవారం ఉదయం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి సన్నిధికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు వేద మంత్రోచ్చారణల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు....
Read More...