శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నూతన కార్యవర్గం ఎన్నిక
ఎల్బీనగర్:
దిల్ సుఖ్ నగర్ శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయ 2026–28 కాలానికి డా. కె. లింగయ్య చైర్మన్‌గా,వూర నరసింహగుప్తా, పి. వీరప్ప వైస్ చైర్మన్‌లుగా ఎంపికయ్యారు. అలాగే జనరల్ సెక్రటరీగా వివి రవికుమార్, ఫైనాన్స్ సెక్రటరీగా బి. కిరణ్ కుమార్ తో పాటు జాయింట్ సెక్రటరీలుగా కోడి రాజశేఖర్, పి. కృష్ణవేణి,ఎగ్జిక్యూటివ్ సభ్యుల నలుగురి ఎన్నిక పూర్తి చేసినట్లు ఎన్నికల కమిటీ చైర్మన్ ఎన్. శివారెడ్డి తెలిపారు.
About The Author
13 Jul 2026
