తిరుపతి డిప్యూటీ మేయర్ తెలుగుదేశం ఏకైక అభ్యర్థి మునికృష్ణ విజయం, ఎన్ డి ఏ కూటమి లో జోష్
తిరుపతి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 04, భారత శక్తి : రెండు రోజులు పాటు జరిగిన హై డ్రామా అనంతరం మంగళవారం జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం ఏకైక అభ్యర్థి మునికృష్ణ డిప్యూటీ మేయర్ గా గెలుపొందారు. సంఖ్యాపరంగా కావాల్సినంత బలం YCP కి ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 50 డివిజన్లు ఉన్న తిరుపతి కార్పొరేషన్ లో వైసీపీ ప్రభుత్వ పరిపాలన లో 49 డివిజన్స్ కి ఎన్నికలు జరుపగా 48 వైసీపీ, 1 మాత్రమే టీడీపీ గెలుచుకోవటం జరిగింది. ఆనాడు టీడీపీ నుంచి మునికృష్ణ ఒక్కరే కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ఎస్ వి యూనివర్సిటీ స్నేట్ హాల్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ జేసీ శుభం బాన్సల్ పర్యవేక్షణ లో ఎన్నిక జరిగింది. కార్పొరేటర్ అభ్య్యర్థులను మాత్రమే లోపలికి అనుమతించారు. పోలీస్ యాక్ట్ 30 మరియు 144 సెక్షన్ అమలు తో SP హర్ష వర్ధన్ రాజు భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరా డ్రోన్ కెమెరా ల తో నిఘా ఉంచారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పర్యవేక్షణ చేశారు. ఏపీ లో ప్రభుత్వం మారిన తరువాత 22 మంది కార్పొరేటర్లు టీడీపీ లోకి వచ్చారు. అలాగే కూటమి అభ్యర్థి కి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, వైసీపీ కి ఎంపీ గురుమూర్తి మద్దతుగా నిలిచారు. వైసీపీ అభ్యర్థి భాస్కర్ కి 21 మంది ఓటు వేయగా, టీడీపీ అభ్యర్థి మునిక్రిష్ణ కి 26 మంది ఒటు వేశారు.తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఓటు తో ఎన్ డి ఏ అభ్యర్థి మేజిక్ ఫిగర్ దాటారు. వైసీపీ అభ్యర్థి లడ్డు భాస్కర్ తరుపున మేయర్ శిరీష, కార్పొరేటర్ రాధాకృష్ణ ప్రతిపాదించారు. టీడీపీ అభ్యర్థి ఆర్. సి. మునిక్రిష్ణ తరుపున ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కార్పొరేటర్ అన్నా అనిత ప్రతిపాదించారు.మంగళవారం ఉదయం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కి 21 ఓట్లు పడగా… టీడీపీ అభ్యర్థి కి 26 ఓట్లు పడ్డాయి.దాంతో టీడీపీ లో ఏకైక కార్పొరేటర్ ఉన్న ఆర్. సి. మునికృష్ణ డిప్యూటీ మేయర్ గా విజయం సాధించటంతో కూటమి లో జోష్ నెలకొంది.
తిరుపతి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 04, భారత శక్తి : రెండు రోజులు పాటు జరిగిన హై డ్రామా అనంతరం మంగళవారం జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం ఏకైక అభ్యర్థి మునికృష్ణ డిప్యూటీ మేయర్ గా గెలుపొందారు.
సంఖ్యాపరంగా కావాల్సినంత బలం YCP కి ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 50 డివిజన్లు ఉన్న తిరుపతి కార్పొరేషన్ లో వైసీపీ ప్రభుత్వ పరిపాలన లో 49 డివిజన్స్ కి ఎన్నికలు జరుపగా 48 వైసీపీ, 1 మాత్రమే టీడీపీ గెలుచుకోవటం జరిగింది. ఆనాడు టీడీపీ నుంచి మునికృష్ణ ఒక్కరే కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు.
ఎస్ వి యూనివర్సిటీ స్నేట్ హాల్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ జేసీ శుభం బాన్సల్ పర్యవేక్షణ లో ఎన్నిక జరిగింది. కార్పొరేటర్ అభ్య్యర్థులను మాత్రమే లోపలికి అనుమతించారు. పోలీస్ యాక్ట్ 30 మరియు 144 సెక్షన్ అమలు తో SP హర్ష వర్ధన్ రాజు భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరా డ్రోన్ కెమెరా ల తో నిఘా ఉంచారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పర్యవేక్షణ చేశారు.
ఏపీ లో ప్రభుత్వం మారిన తరువాత 22 మంది కార్పొరేటర్లు టీడీపీ లోకి వచ్చారు. అలాగే కూటమి అభ్యర్థి కి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, వైసీపీ కి ఎంపీ గురుమూర్తి మద్దతుగా నిలిచారు.
వైసీపీ అభ్యర్థి భాస్కర్ కి 21 మంది ఓటు వేయగా, టీడీపీ అభ్యర్థి మునిక్రిష్ణ కి 26 మంది ఒటు వేశారు.తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఓటు తో ఎన్ డి ఏ అభ్యర్థి మేజిక్ ఫిగర్ దాటారు.
ప్రతిపాదించారు. టీడీపీ అభ్యర్థి ఆర్. సి. మునిక్రిష్ణ తరుపున ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కార్పొరేటర్ అన్నా అనిత ప్రతిపాదించారు.మంగళవారం ఉదయం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కి 21 ఓట్లు పడగా… టీడీపీ అభ్యర్థి కి 26 ఓట్లు పడ్డాయి.దాంతో టీడీపీ లో ఏకైక కార్పొరేటర్ ఉన్న ఆర్. సి. మునికృష్ణ డిప్యూటీ మేయర్ గా విజయం సాధించటంతో కూటమి లో జోష్ నెలకొంది.
