ఎండల్లో దాహార్తిలకు ఉచిత మజ్జిగ పంపిణి

ఎండల్లో దాహార్తిలకు ఉచిత మజ్జిగ పంపిణి

వనస్థలిపురం :

సచివాలయం నగర్ రెడ్ ట్యాంక్ వద్ద దాహార్తిలకు మజ్జిగ "శ్రీ ఏ పి ఆర్ విట్టల్ ఆర్థిక సహాయంతో  వనస్థలిపురం భక్త సమాజం తరఫున ఏర్పాటు చేశారు ముఖ్యఅతిథిగా మల్కాజిగిరి తెలుగుదేశం ఆడ్ హాక్ కమిటీ సభ్యుడు బి.యన్.రెడ్డి డివిజన్ తెలుగుదేశం కాంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి అయిన శ్రీ గద్దె విజయ్ నేత చేతుల మీదగా ఉచిత మజ్జిగ పంపిణీ క్యాంపు ప్రారంభం చేయడం జరిగింది. ఈ సందర్భంగా విజయ నేత మాట్లాడుతూ ఈ వైశాఖ మాసంలో ఈ మజ్జిగ క్యాంపు నిర్వహించడం అన్నది ఒక వరము దాహార్తిలకు ఇది అందించడము ఒక పుణ్య కార్యక్రమమని సమాజ సేవ అనే దానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనమని అన్నారు. వనస్థలిపురం భక్త సమాజాన్ని కార్యవర్గ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు, అశోక్, సీతారామ శర్మ, ఉమా శంకర్, కె.ఎస్.ఆర్ ఆంజనేయులు. పీసపాటి రవి శ్రీ కె.వి రత్నం,ఆర్ వెంకటేశ్వరరావు, హర్ష గ్రాఫిక్స్ శ్రీ సాయి కృష్ణ,కావ్య, సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు

About The Author