పార్క్ లను పరిశీలించిన ఎమ్మెల్యే

మంచిర్యాల పట్టణంలోని పాతమంచిర్యాల, రెడ్డికాలనీల్లో నిర్మాణ దశలో ఉన్న పార్కులను శనివారం సాయంత్రం ఎమ్మెల్యే దివాకర్ రావు మున్సిపల్ చైర్మన్ వెంటరాజయ్యతో కలిసి పరిశీలించారు. పార్కుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను గూర్చి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతు వీలైనంత త్వరలో పార్కుల నిర్మాణాలను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ఇందుకోసం అధికారులతో పాటు సంబంధిత ప్రజా ప్రతినిధులు కృషిచేయాలని అన్నారు. పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడవద్దని, నాణ్యమైన నిర్మాణాలను చేపట్టి.. పదికాలాల పాటు ప్రజలకు ఉపయోగపడేలా చూడాలన్నారు. పట్టణ ప్రగతి నిధులనుంచి పాతమంచిర్యాల పార్కుకు రూ. 90 లక్షలు, రెడ్డికాలనీ పార్కుకు రూ. 40 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య గారు,AMC చైర్మన్ పల్లె భూమేష్ గారు,పార్టీ ముఖ్య నాయకులు,కౌన్సిలర్లు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు…

About The Author

Related Posts