వెబ్ సిరీస్, ఓటిటి ప్లాట్ ఫామ్ లో ప్రసారమయ్యే చిత్రాలకు, యూట్యూబ్ చానల్స్ , టీవీ చానల్స్ సెన్సార్ కచ్చితంగా ఉండాలి

1.సబ్బు బిళ్ళనుండి నిరోద్ వాడకం వరకు యాడ్స్ ఆడవాళ్ళని సరుకుగా వాడుతున్నారు. ఇలాంటి యాడ్స్ మరియు అశ్లీల హోడింగ్స్ బ్యాన్ చేయాలి. 2.కేవలం ఆడవాళ్ళని మాత్రమే బోల్డ్ గా చూపించి మహిళల గౌరవాన్ని కించపరుస్తున్న సినిమాలు 25 సంవత్సరాల లోపు పిల్లల మీద ప్రభావం చూపుతున్నాయి కనుక సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఉండకూడదు అప్పుడు అశ్లీలతకు తావుండదు. 3. యూట్యూబ్ ఛానల్స్ కి, సోషల్ మీడియా కి ,టీవీ చానల్స్ కి, కచ్చితంగా సెన్సార్ ఉండి తీరాలి. 4. అడల్ట్ కంటెంట్ తో కొనసాగుతున్న’రానా నాయుడు’ వెబ్ సిరీస్, ఈ క్రమంలోనే ఓటిటి కంటెంట్ కు కూడా సెన్సార్ ఉండాలి. నిన్ననే ఓ వెబ్ సిరీస్ చూశాను మరి దారుణంగా ఉంది అది ఒక బ్లూ ఫిలిం అని చెప్పొచ్చు.బెడ్ రూమ్ లో జరగాల్సిన అంశాలను హాల్లో కూర్చున్న పిల్లలకు చూపించడం ఏంటి? ఇదేనా మన భారతీయ సాంప్రదాయము? ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.మహిళలని ,పురుషులని, పిల్లలని తప్పుదోవ పట్టిస్తున్న ఫోన్ సైట్స్ తక్షణమే బ్యాన్ చేయాలి. పిల్లలు మరియు యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తక్షణమే స్పందించి కేంద్ర ప్రభుత్వము సమాచార శాఖ (IMB) ఇన్ఫర్మేషన్ & బ్రాడ్ కౌన్సిలింగ్ కార్పొరేషన్ వారు వీటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.గతంలో చాలా సార్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నాయకులకు వాయిస్ ఆఫ్ భారత్2020 అనే పేరు మీద ప్రజల అభిప్రాయాలను సేకరించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇంతవరకు అమలు కాలేదు.ప్రజల పట్ల వాళ్లకున్న నిర్లక్ష్యము స్పష్టంగా కనిపిస్తుంది.దేశం మొత్తం నాశనం అయిన తర్వాత సమస్యలుగా గుర్తిస్తారా? మీ రాజకీయ చదరంగంలో ఇలాంటి వాటికి చోటు లేదా? పట్టించుకునే నాయకుడు ఎవరు ప్రజలకు తెలియాలి. ప్రతి ఒక్కరూ పలు సమస్యలపై భాగస్వామ్యం కావాలని మనవి చేసుకుంటున్నాను.

వెబ్ సిరీస్, ఓటిటి ప్లాట్ ఫామ్ లో ప్రసారమయ్యే చిత్రాలకు,  యూట్యూబ్ చానల్స్ , టీవీ చానల్స్   సెన్సార్ కచ్చితంగా ఉండాలి

1.సబ్బు బిళ్ళనుండి నిరోద్ వాడకం వరకు యాడ్స్ ఆడవాళ్ళని సరుకుగా వాడుతున్నారు. ఇలాంటి యాడ్స్ మరియు అశ్లీల హోడింగ్స్ బ్యాన్ చేయాలి. 2.కేవలం ఆడవాళ్ళని మాత్రమే బోల్డ్ గా చూపించి మహిళల గౌరవాన్ని కించపరుస్తున్న సినిమాలు 25 సంవత్సరాల లోపు పిల్లల మీద ప్రభావం చూపుతున్నాయి కనుక సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఉండకూడదు అప్పుడు అశ్లీలతకు తావుండదు.
3. యూట్యూబ్ ఛానల్స్ కి, సోషల్ మీడియా కి ,టీవీ చానల్స్ కి, కచ్చితంగా సెన్సార్ ఉండి తీరాలి.
4. అడల్ట్ కంటెంట్ తో కొనసాగుతున్న’రానా నాయుడు’ వెబ్ సిరీస్, ఈ క్రమంలోనే ఓటిటి కంటెంట్ కు కూడా సెన్సార్ ఉండాలి. నిన్ననే ఓ వెబ్ సిరీస్ చూశాను మరి దారుణంగా ఉంది అది ఒక బ్లూ ఫిలిం అని చెప్పొచ్చు.బెడ్ రూమ్ లో జరగాల్సిన అంశాలను హాల్లో కూర్చున్న పిల్లలకు చూపించడం ఏంటి? ఇదేనా మన భారతీయ సాంప్రదాయము? ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.మహిళలని ,పురుషులని, పిల్లలని తప్పుదోవ పట్టిస్తున్న ఫోన్ సైట్స్ తక్షణమే బ్యాన్ చేయాలి. పిల్లలు మరియు యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తక్షణమే స్పందించి కేంద్ర ప్రభుత్వము సమాచార శాఖ (IMB) ఇన్ఫర్మేషన్ & బ్రాడ్ కౌన్సిలింగ్ కార్పొరేషన్ వారు వీటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.గతంలో చాలా సార్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నాయకులకు వాయిస్ ఆఫ్ భారత్2020 అనే పేరు మీద ప్రజల అభిప్రాయాలను సేకరించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇంతవరకు అమలు కాలేదు.ప్రజల పట్ల వాళ్లకున్న నిర్లక్ష్యము స్పష్టంగా కనిపిస్తుంది.దేశం మొత్తం నాశనం అయిన తర్వాత సమస్యలుగా గుర్తిస్తారా? మీ రాజకీయ చదరంగంలో ఇలాంటి వాటికి చోటు లేదా? పట్టించుకునే నాయకుడు ఎవరు ప్రజలకు తెలియాలి. ప్రతి ఒక్కరూ పలు సమస్యలపై భాగస్వామ్యం కావాలని మనవి చేసుకుంటున్నాను.

About The Author

Related Posts