విద్యుత్ స్థంబాన్ని ఢీకొట్టిన కారు, తృటిలో తప్పిన ప్రమాదం

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి : కామారెడ్డి పట్టణ కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలోని రుక్మిణి కుంట ప్రాంతంలో విద్యుత్ స్థంబాన్ని కారు ఢీకొనడంతో స్థంభంపై మంటలు చెలరేగాయి. విద్యుత్తు స్థంభం విరిగి కారుపై పడింది. అటువైపుగా ఎవరు ఆ సమయంలో రాకపోవడంతో ప్రమాదం తప్పింది. పక్కనే ఉన్న బైకు ధ్వంసమైంది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు ఉన్నారని తెలుస్తోంది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

About The Author

Related Posts