అనగారిన వర్గాల సంక్షేమ సంఘం తరఫున గౌరవ హైకోర్టులో వేసిన పిటిషన్ కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మొద్దులగుడెం గ్రామానికి చెందిన రెడ్డి రాణి W/o రాజబాబు గత సంవత్సరం కాలం నుండి వారి సోదరులు ఇద్దరు ఆడపిల్లలకు ఇచ్చిన భూమిలో అడ్డం వస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారులను కలుస్తూ కలెక్టర్ కి ఆర్డిఓ కి తాసిల్దార్ కి అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నీ కూడా లెక్క చేయడం లేదని ఉద్దేశంతోనే 27.04.2022 రోజున గౌరవ హైకోర్టులో అణగారిన వర్గాల సంక్షేమ సంఘం తరపున రెడ్డి రాణి పేరు మీద హై కోర్టు లో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. విచారించిన హైకోర్టు 8 వారాల్లోగా భూమిని వాళ్ళకు అప్పజెప్పాలని సంబంధిత జిల్లా కలెక్టర్ కి, జిల్లా ఎస్.పి కి, దమ్మపేట పోలీసువారికి, దమ్మపేట ఎమ్మార్వోకి, అశ్వారావుపేట పోలీసు వారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అట్టి ఆదేశాల కాపీని మంగళవారం వారి ఇంటి దగ్గర అందజేయడం జరిగింది. మద్దిశెట్టి సామేలు, అణగారిన వర్గాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మొద్దులగుడెం గ్రామానికి చెందిన రెడ్డి రాణి W/o రాజబాబు గత సంవత్సరం కాలం నుండి వారి సోదరులు ఇద్దరు ఆడపిల్లలకు ఇచ్చిన భూమిలో అడ్డం వస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారులను కలుస్తూ కలెక్టర్ కి ఆర్డిఓ కి తాసిల్దార్ కి అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నీ కూడా లెక్క చేయడం లేదని ఉద్దేశంతోనే 27.04.2022 రోజున గౌరవ హైకోర్టులో అణగారిన వర్గాల సంక్షేమ సంఘం తరపున రెడ్డి రాణి పేరు మీద హై కోర్టు లో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. విచారించిన హైకోర్టు 8 వారాల్లోగా భూమిని వాళ్ళకు అప్పజెప్పాలని సంబంధిత జిల్లా కలెక్టర్ కి, జిల్లా ఎస్.పి కి, దమ్మపేట పోలీసువారికి, దమ్మపేట ఎమ్మార్వోకి, అశ్వారావుపేట పోలీసు వారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అట్టి ఆదేశాల కాపీని మంగళవారం వారి ఇంటి దగ్గర అందజేయడం జరిగింది.
మద్దిశెట్టి సామేలు,
అణగారిన వర్గాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు.
