mallu nagarjuna

రైతు వరి పంటను నష్టపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలి

సూర్యాపేట : సూర్యాపేట రైతు వరి పంటను నష్టపరిచిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు కుప్పిరెడ్డిగూడెం లోని మందాడి పద్మా రెడ్డి కి...
తెలంగాణ 
Read More...