నిన్నటి వరకు ఒక లెక్క.. నేటి నుండి మరో లెక్క!
- రాజకీయ కుట్రల కోటలు బద్ధలు.. లిక్కర్ కేసులో ధర్మమే గెలిచింది!
- అసత్యపు అస్త్రాలు తుత్తునియలు - క్లీన్ చిట్ తో బయటపడ్డ అసలు నిజం
- నిర్ణయాత్మక పోరాటం దిశగా 'సరికొత్త వ్యూహం' - కప్పాటి పాండురంగారెడ్డి.
హైదరాబాద్:
"బురద చల్లడమే పనిగా పెట్టుకున్న రాజకీయ ప్రత్యర్థులకు కాలం చెల్లింది. అబద్ధాల పునాదులపై నిర్మించిన కుట్రల సౌధం కుప్పకూలిపోయింది" అని ప్రముఖ నాయకులు కప్పాటి పాండురంగారెడ్డి ధ్వజమెత్తారు. లిక్కర్ స్కాం అనేది కేవలం రాజకీయ ప్రేరేపిత కక్షసాధింపు చర్య అని న్యాయస్థానం తేల్చిచెప్పడంతో సత్యం బహిర్గతమైందని ఆయన స్పష్టం చేశారు. నిన్నటి వరకు హేళన చేసిన నోళ్లకు ఈ తీర్పు చెంపపెట్టు అని ఆయన విమర్శించారు.
అభాండాల పర్వం.. అపహాస్యాల ముగింపు:
సమర శంఖం.. సరికొత్త వ్యూహం!
