అనంతుల జంగారెడ్డి కాలనీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
ముఖ్య అతిథిగా హాజరైన ఆర్‌డీసీ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి
ఎల్బీనగర్:
ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ పరిధిలోని అనంతుల జంగారెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఆర్‌డీసీ) ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది:
నూతన కార్యవర్గానికి సన్మానం:
ఈ కార్యక్రమంలో హాజరైన ప్రముఖులు
పీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా, నాగోల్ మాజీ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్, నాగోల్ సీఐ మక్బూల్ జానీ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు నాగోల్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మంజులా రెడ్డి, చంపాపేట్ డివిజన్ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జైపాల్ రెడ్డి, గణేష్ నాయక్, ఆలయ ధర్మకర్తలు కిరణ్, శ్రీనివాస్, నాయకులు వెంకట్రామ్ రెడ్డి, గాంధీ నాయక్ తదితరులు పాల్గొన్నారు..jpeg)
