నేటి భారతం :

ఇంట్లో వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు..
మనం హ్యాపీగా తిని కూర్చుందాం..
దేశం కోసం బోర్డర్ లో ఎవరో పోరాడుతున్నాడు..
మనం తిని, తాగి తొంగుందాం.. మనకేం అవసరం
అనుకునే అసమర్థులున్నంతకాలం దేశం బాగుపడదు..
అందుకే విలువలు పెంచుకోవాలి, పంచుకోవాలి..
డబ్బులు ఏముంది బాస్ గాడిద కూడా సంపాదిస్తుంది..
విలువలను సంపాదించి చూడు ఒక్కసారి..
డబ్బును సంపాదించినంత తేలిక కాదు..
విలువలను సంపాదించడం..
ఈ నా మాటలు కోపం తెప్పించవచ్చు..
ఒక్కసారి ప్రయత్నించి చూడండి..
విలువలను సంపాదించడం అలవాటు చేసుకుంటే..
ఈ లోకమే నీకు దాసోహం అవుతుంది.. నిజం..
About The Author
01 May 2026
