నేటి భారతం :

ప్రజల భద్రత కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టే వ్యక్తి పోలీస్..
అపరిచితుడికైనా అండగా నిలవడం పోలీస్ ధర్మం.
భయం లేకుండా జీవించే సమాజం కోసం భయపడకుండా నిలబడేది పోలీస్.
సేవ చేయడం ఉద్యోగం కాదు, ఒక బాధ్యత.. అలాంటి వారే పోలీసులు..
అంధకారం మధ్యలో వెలుగును చూపే దీపం లాగా..
సంక్షోభ సమయంలో ఆశను చూపే వారు పోలీస్.
జీవితం ప్రమాదంలో పెట్టుకుని కర్తవ్యాన్ని నిర్వర్తించడం..
అది కేవలం పోలీసులకే సాధ్యం..
ప్రజల నిద్రకు రక్షణగా ఉండడం కోసం రాత్రులు నిద్రపోనివారే పోలీసులు..
ప్రతిసారీ గెలిచే యుద్ధాలు కనబడవు…
కానీ ప్రతి యుద్ధం వెనుక ఒక పోలీస్ ఉంటాడు.
రక్షించే మనసులో ఉంటుంది...
అలాంటి పోలీసులను స్వార్ధ ప్రయోజనాలకు
వినియోగించుకోవడం దారుణం..
ప్రభుత్వాలు మారాలి..
Read More అలంకార ప్రియుడికి ఘనంగా అభిషేకం
Read More గ్రామాభివృద్ధికి కృషి చేస్తాను..
About The Author
13 Dec 2025
