నేటి భారతం :

నేను తిరస్కరిస్తున్నాను..
ఇది నా ఓటు గోప్యత, నా ప్రజాస్వామ్య హక్కు.
మీరు ఎంచుకున్న వారంతా నాకు నచ్చకపోతే..
నా నిరసనను నమోదు చేసే ఆయుధం నోటా.
అభ్యర్థులు మారనంత వరకు..
నోటా అనేది ఓటరు ఇస్తున్న ఒక బలమైన హెచ్చరిక.
మౌనంగా ఉండడం నిస్సహాయత కాదు..
నోటా బటన్ నొక్కడం క్రియాశీల తిరస్కరణ...
నచ్చని అభ్యర్థిని ఎంచుకోవడం కంటే..
ఎవరూ వద్దు అని గట్టిగా చెప్పడమే నిజమైన ప్రజాస్వామ్యం.
నోటా శక్తిని గుర్తించకపోతే..
ప్రతి రాజకీయ పార్టీ పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది..
నిజాయితీ, నిబద్దత కలిగిన ఒక ఓటరు హెచ్చరిక ఇది..
About The Author
06 Dec 2025
