గూఢచారికి ఉండాల్సిన ముఖ్య లక్షణం అదే!

‘‘మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు. మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు అదే గూఢచారికి ఉండాల్సిన ముఖ్య లక్షణం’’ అంటున్నారు నందమూరి కల్యాణ్‌రామ్‌(Kalyan Ram). ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘డేవిల్‌’ (Devil). నవీన్‌ మేడారం దర్శకుడు. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా (Abhishek Naama) నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేశారు. బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ కథాంశంతో పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. టీజర్‌లో బ్రిటీష్‌ గూఢచారిగా కల్యాణ్‌రామ్‌ స్టైలిష్‌గా కనిపించారు.అంతే కాదు ఆయన ఇప్పటి వరకూ పోషించిన పాత్ర ఇది కొత్త తరహా పాత్ర. డైలాగ్‌లు, పోరాట సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం అలరిస్తోంది. సంయుక్తా మీనన్‌ కథానాయుకగా నటిస్తోంది.

గూఢచారికి ఉండాల్సిన ముఖ్య లక్షణం అదే!

‘‘మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు.

మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు

అదే గూఢచారికి ఉండాల్సిన ముఖ్య లక్షణం’’ అంటున్నారు నందమూరి కల్యాణ్‌రామ్‌(Kalyan Ram). ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘డేవిల్‌’ (Devil). నవీన్‌ మేడారం దర్శకుడు. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా (Abhishek Naama) నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేశారు.

బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ కథాంశంతో పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. టీజర్‌లో బ్రిటీష్‌ గూఢచారిగా కల్యాణ్‌రామ్‌ స్టైలిష్‌గా కనిపించారు.అంతే కాదు ఆయన ఇప్పటి వరకూ పోషించిన పాత్ర ఇది కొత్త తరహా పాత్ర. డైలాగ్‌లు, పోరాట సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం అలరిస్తోంది. సంయుక్తా మీనన్‌ కథానాయుకగా నటిస్తోంది.

About The Author

Related Posts