శ్రీ సాయి నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి..
పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం:
రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీ సాయి నగర్ కాలనీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
ఆదివారం సాయంత్రం కాలనీలో పర్యటించి.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, సీనియర్ నాయకులు పరమేష్, ఐలేష్, ప్రమోద్ గౌడ్, కాలనీ అధ్యక్షులు వీర్ శెట్టి, మాజీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.
About The Author
22 Jun 2026
