రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయం ఎజెండగా కష్టపడాలి.

రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయం  ఎజెండగా    కష్టపడాలి.

అమీన్ పూర్:

బీజేపీ రాష్ట్ర కార్యవర్హ సభ్యులు అడెల్లి రవీందర్ రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించే దిశగా ప్రతి ఒక్కరు కష్టపడాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడెల్లి రవీందర్ పిలుపు నిచ్చారు. ఆదివారం బీజేపీ అమీనన్ పూర్ పట్టణ కన్వినర్ ఆగరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శక్తి కేంద్రం ఇంచార్జి ల సమావేశం జరిగింది. ఇట్టి సమావేశంలో మాట్లాడుతూ మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ  కార్యక్రమాలు   ప్రజలు హర్షిస్తున్నారని కావున ఢిల్లీలో బీజేపీ గల్లీలో బీజేపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని brs కాంగ్రెస్ పార్టీలు ప్రజా వ్యతిరేకతో ఉన్నాయని ప్రజలు బీజేపీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని కావున ప్రతి ఒక్కరు కస్టపడి పనిచేసి బీజేపీ ని గెలుపుంచేందుకు కృషి చేయాలనీ పేర్కొన్నారు.. పట్టణ కన్వీనర్ ఆగరెడ్డి మాట్లాడుతూ bla 2 కార్యకర్తలు  సర్ నిర్వహించే కార్యక్రమం ల్లో చురుకుగా పాల్గొని నిజమైన ఓటరు ను గుర్తిస్తూ ప్రభుత్వ అధికారులకు సూచనలు సలహాలు ఇస్తూ దొంగ ఓట్ల తొలగింపుకు కృషి చేయాలనీ పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడెల్లి రవీందర్ పట్టణ బీజేపీ కన్వినర్ ఆగరెడ్డి ప్రధాన కార్యదర్శి రమేష్ రెడ్డి కొత్తపల్లి రమేష్ శ్రవణ్   లక్ష్మణ్ గుప్త  గోపి పాండురంగరావు గోపాల్ కిరణరెడ్డి  మహిళా మోర్చా అధ్యక్షులు స్వప్న ప్రభాకర్ అనిల్ శివారెడ్డి తదితరులు పాల్గొన్న రు.
ఈసందర్బంగా మోడీ 12సంవత్సరాల విజవంతమైన పరిపాలన పుస్తకాన్ని ప్రముఖ విద్యావేత్త పాండురంగరావు గారికి  అందజేశారు.

About The Author