Prices are a stumbling block for the middle class and poor people.

మధ్య తరగతి, పేద ప్రజలకు గుదిబండగా ధరలు..

- చాలీ చాలని సంపాదన.. పెరుగుతున్న ధరలతో యాతన.. - ఎందుకు ధరలు పెరుగుతున్నాయో తెలియని అయోమయం..  - అర్ధాకలితో పూట గడుపుతున్నామంటూ ఆవేదన..  - అప్పులు చేసైనా సరే సరుకులు కొనక తప్పని పరిస్థితి..  - జీతంతో జేబులు కూడా నిండటంలేదు.. ధరలు అందడం లేదు..  - ఎక్కడ చూసినా ఇవే చర్చలు.. ఎటూ తప్పించుకోలేని అంశాలు..  - ఒక సామాన్య ఇల్లాలిని కదిలిస్తే కన్నీటి గాధలే కనిపిస్తాయి..  - ధరల పెరుగుదలతో పాటు నకిలీ వస్తువులు మరింత దెబ్బ తీస్తున్నాయి..  - పెరగడం అన్నది కామన్ పాయింట్ గా మారిపోవడం దేనికి సంకేతం..?  - ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ అందిస్తున్న ప్రత్యేక కథనం..      ఆకలి, చిన్న చిన్న అవసరాలు.. వీటిని తప్పించుకోలేము.. అలాగని వదిలేయలేము.. సగటు మనిషి జీవన యాత్రలో ఇవి సర్వసాధారం అయిపోయాయి.. నిత్యావసరం మోయలేని భారమైపోయి కుంగదీస్తోంది.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ధరలు తగ్గుతాయేమో అని ఆశగా ఎదురు చూడటం.. నిరాశకు గురి అవడం సామాన్యుల వంతు అవుతోంది.. ఓట్లు వేయడం తప్ప ఎందుకూ పనికిరాని వాళ్ళుగా మిగిలిపోతూనే ఉన్నారు.. ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తాయో రావో తెలియదు కానీ మధ్య తరగతి, పేదవారి పరితిత్తుల్లో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు.
వెబ్ స్టోరీస్ 
Read More...