singuru

సింగూర్ ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా

సంగారెడ్డి : డ్యామ్ సురక్షితత పై ప్రత్యామ్నాయ మార్గాలను , మంత్రి దామోదర్ రాజనర్సింహా  జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ ఎస్ ఈ  పొచ్చా మల్లు, రెవెన్యూ, ఇరిగేషన్,  పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఎగువ ప్రాంతం నుండి వస్తున్న 31,968 క్యూసెక్కుల వరద దృష్ట్యా, సింగూర్ ప్రాజెక్ట్ నుండి దిగువకు 43,634 క్యూసెక్కుల వరదను ఐదు గేట్ల...
తెలంగాణ 
Read More...