TELANGANA VEERA VANITHA

కమీషనరేట్ లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

తెలంగాణ వీర వనిత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు కరీంనగర్ పోలీసు కమీషనరేట్ కార్యాలయములో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్ హాలు నందు ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ సందర్భముగా సీపీ మాట్లాడుతూ...
తెలంగాణ 
Read More...