కోర్టు ప్రాంగణంలో ఘనంగా జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్ జన్మదిన వేడుకలు
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) ఫిబ్రవరి 15: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో శనివారం జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్ జన్మదిన వేడుకలను బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయశాఖ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్ళు ఘనంగా నిర్వహించారు. ఈ న్యాయమూర్తి మారుతి ప్రసాద్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచి శాలువాలతో న్యాయమూర్తిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజిపి బానోతు సురేష్ కుమార్, న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, చనగాని యాదగిరి, మద్దుల నాగేశ్వరరావు, బానోతు శ్రీను, కుక్కడపు సైదులు, అడవి రాముడు, పసుపులేటి వీరు, మీసాల అంజయ్య, చక్రాల వెంకటేశ్వర్లు, శంకర్ నాయక్, నాగరాజు నాయక్, కోర్టు సూపరింటెండెంట్ పానుగోతు సైదా నాయక్, వినయ్, రవీంద్రారెడ్డి, మాధవి, కోర్టు కానిస్టేబుళ్ళు వెంకటేశ్వర్లు, రవి, ప్రవీణ్, రాజేష్, మధు, సైదులు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.