సూదినపల్లి గ్రామానికి సేవ చేస్తా ఆశీర్వదించండి

- తిక్క మాధవి ప్రశాంత్

WhatsApp Image 2025-12-08 at 5.58.59 PM

ఉమ్మడి వరంగల్ : 

Read More జాతీయస్థాయి కళాకారులకు సన్మానం

హన్మకొండ జిల్లా  వర్దన్నపేట నియోజకవర్గం పరిధిలోని   హాసన్ పర్తి మండల్   సుధన్ పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన  తిక్క మాదవి ప్రశాంత్ టీవీ రిమోట్ గుర్తు పైన  సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి గెలుపొందడానికి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు, అనంతరం సర్పంచ్ అభ్యర్థి తిక్క మాదవి ప్రశాంత్ మాట్లాడుతూ  సుధన్ పల్లి.గ్రామ సర్పంచ్ గా నన్నే గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అయిన తిక్క మాధవి ప్రశాంత్  అన్నారు. చదువుకున్న వ్యక్తిగా యువత గ్రామ ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పం తో ఎమ్మెల్యే నాగరాజు ఆదేశానుసారం  పోటీ చేస్తున్నాని తెలిపారు. మీ ఇంటి బిడ్డ గా వస్తున్నా, మీ కష్ట సుఖాలలో పాలు పంచు కుంటా, మీ సమస్యలే నా సమస్యగా భావిస్తా, అభివృద్ధి నా లక్ష్యం. మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపిస్తే సుధన్ పల్లి గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను  అని అన్నారు.ఈనెల డిసెంబర్ 14 న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో  మీ అమూల్య మైన ఓటు వేసి గెలిపిచాలి అని  కోరారు. 

Read More మల్లారెడ్డిపల్లి గ్రామానికి సేవ చేస్తా ఆశీర్వదించండి.

About The Author