ఆశీర్వదించండి దోడర్న గ్రామ అభివృద్ధి చేస్తా సర్పంచ్ అభ్యర్థి సావిత్ర భాయి.

ఆశీర్వదించండి దోడర్న గ్రామ అభివృద్ధి చేస్తా సర్పంచ్ అభ్యర్థి సావిత్ర భాయి.

WhatsApp Image 2025-12-12 at 5.19.58 PM

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో : 

కుబీర్ మండలంలోని డోడర్న (విలేజ్) గ్రామ అభివృద్ధి కొరకై ఉంగరం గుర్తుకే ఓటువేసి జాదవ్ సావిత్ర బాయి ని ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.జాదవ్ సావిత్ర బాయి విలేకరులతో మాట్లాడుతూ డోడర్న (విలేజ్) గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దడమే తన లక్ష్యమని సర్పంచ్ అభ్యర్థి అన్నారు. డోడర్న గ్రామపంచాయతీ లోని ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచా రాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..... గ్రామంలో నెల కొన్నసమస్యలను పరిష్కరించి గ్రామం లోని విద్య, వ్యవసాయం, తాగు నీరు, పచ్చదనం, పరిశుభ్రత, విద్యుత్ దీపా లు, మురికి కాలువల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం చేసి గ్రామాల్లో మౌలిక సదుపా యాల కృషి చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులకు చేన్లకు వెళ్లేందుకు రహదారుల ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అంతేకాకుండా విద్య, మహిళా సాధికారతతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సైతం అర్హులైన పేదలకు అందెలా తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అంతే కాకుండా గ్రామంలో అర్హులైన వారికి పింఛన్లతో పాటు గ్రామంలోని ప్రధాన కూడలిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతుగా కృషి చేస్తానన్నారు. నిరుద్యోగ యువ తకు నైపుణ్యాభివృద్ధి శిక్షణకు సహకరిస్తాను. గ్రామస్థులందరి సహ కారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన సంకల్పమన్నారు. సర్పంచ్ కుర్చీ కోసం తన ఆరాటం కాదని ఊరు అభి వృద్ధి కోసమే తన పోరాటమన్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

About The Author