హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ పార్థివ దేహానికి నివాళులర్పించిన సీపీ

కరీంనగర్ :
గుండెపోటుతో మరణించిన కరీంనగర్ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఎర్రోజు దేవేందర్(53) పార్థివ దేహానికి కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం బుధవారం నివాళులర్పించారు. కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలోని దేవేందర్ నివాసానికి చేరుకున్న సీపీ పార్థివ దేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు.
About The Author
16 Jan 2026
