అయ్యప్ప మహా పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

సంగారెడ్డి :
సంగారెడ్డి ఐబీ వద్ద అయ్యప్ప స్వామి పడిపూజలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఉదయం ప్రారంభమైన పూజా కార్యక్రమాలు వేదఘోషాలతో, సంప్రదాయ మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా సాగాయి. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌహార్దాన్ని పెంపొందిస్తాయని చెప్పారు.ఎమ్మెల్యే నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.
Read More లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ
About The Author
06 Dec 2025
