ఘనంగా పోతు భాస్కర్ జన్మదిన వేడుకలు
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు

సూర్యాపేట :
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పోతు భాస్కర్ జన్మదిన వేడుకలు శుక్రవారం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణ రెడ్డి,ఎసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డిల సమక్షంలో పార్టీ నాయకుల కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం ఆయన అభిమానులు పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పోతు భాస్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు..
Read More క్రీడలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం
About The Author
06 Dec 2025
