మాజీ ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసిన ఏకగ్రీవమైన సర్పంచ్ కేతిరి

సమన్వయంతో అభివృద్ధికి బాటలు వేయాలన్న మాజీ ప్రవీణ్ రెడ్డి

WhatsApp Image 2025-12-04 at 6.35.39 PM

కరీంనగర్ : 

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామ పంచాయతీ లు ఏకగ్రీవమైన, గెలుపొందిన సర్పంచ్ లు ప్రజలు, అధికారులు, ప్రభుత్వంతో సమావయంతో గ్రామాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి సూచించారు. గురువారం
భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ గ్రామ సర్పంచ్ గా కేతిరి లక్ష్మా రెడ్డి ఎకగ్రీవంగా ఎన్నికైనా సందర్బంగా ముల్కనూర్ లో  హుస్నాబాద్  మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదము తీసుకోవడం జరిగింది...

About The Author