
జయశంకర్ భూపాలపల్లి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఫకీర్ గడ్డ ఆకుదారి వాడా ప్రజలను గత 2007 సంవత్సరాల నుంచి నష్టపరిహారం కల్పించాలని సింగరేణి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తో పాటు గ్రామాన్ని మొత్తం తరలిస్తామని చెప్పి మాయమాటలతో మభ్యపెడుతూ కాలం గడుపుతున్న సింగరేణి యాజమాన్యం మేము ఎన్ని వినతి పత్రాలు ఇచ్చిన పైకి పంపించి రిప్లై ఇస్తామనడం సింగరేణి కంపెనీ చైర్మెన్ ను కల్పిస్తామని హామీ ఇవ్వడం. కలిపియ్యకపోవడం భూ నిర్వాసితులు సింగరేణి జిఎం ఆఫీస్ కి ఏదైనా పనిమీద వెళ్తే కనీసం కల్వకుంట జులుంప్రదర్శిస్తూ భూ నిర్వాసితులను అవహేళన చేస్తూ పట్టించుకోకుండా ఉంటున్న సింగరేణి యాజమాన్యం దీనిపైన చైర్మన్ గారు డైరెక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకొని ఆరెండర్ ప్యాకేజ్ తో పాటు వెంటనే గ్రామాన్ని తరలించాలి. లేనియెడల ఈ నెలలో మేము క్వారీతో పాటు పోయే దారిని కూడా దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నాము ఇట్లు భూ నిర్వాసితులు ఆకుదారవాడ పక్కిరిగడ్డ ప్రజలు హెచ్చరిస్తున్నారు పెద్ద ఎత్తున ఈ 15 రోజులలో క్వారీని కూడా ఆపడం జరుగుతుంది. భూపాలపల్లి జిల్లాలో ఎలక్షన్ కోడ్ అమరులో ఉందని మాయ మాటలు చెప్పుకుంటూ అధికారులు మాట దాటివేసే ప్రయత్నం చేస్తున్నారు. చైర్మన్ గారిని కల్పించి అతి త్వరలో మాకు నష్ట పరిహారం అందించకపోతే ఈ డిసెంబర్ నెలలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని భూ నిర్వాసిల అధ్యక్షుడు బుర్ర మనోజ్ గౌడ్. సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాల చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, భూనిర్వాసితుల కమిటీ బుర్ర రాజయ్య గౌడ్ బుర్ర సాయి కిషోర్ ఆముదాల రమేష్. పైడి. పోలో రాజ్ కుమార్ ఆకుదారివాడ పకీరుగడ్డ గ్రామ ప్రజలు నాయకులు తదితరులుపాల్గొన్నారు