జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ చేపట్టిన సుందరీకరణ పనులు దాదాపు పూర్తి..

ఈ నెల 4 వ తేదీన ప్రారంభానికి ఏర్పాట్లు

WhatsApp Image 2025-12-02 at 6.50.53 PM

హైదరాబాద్ : 

Read More మహా ధర్నా ఎవరికోసం? ఎందుకోసం?

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో చేపట్టిన సుందరీకరణ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి.ఫౌంటైన్, ల్యాండ్ స్కేపింగ్, గాంధీజీ, డా బి ఆర్ అంబేడ్కర్ విగ్రహాలు, పెయింటింగ్ పనులు పూర్తి అయ్యాయి.ప్రారంభానికి వీలుగా తుది మెరుగులు దిద్దుతున్నారు.  సుందీరకరణ పనుల పురోగతిని ఇప్పటికే పలుమార్లు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, అధికారులు పరిశీలించారు.ఈ నెల 4 వ తేదీన ఫౌంటైన్, గాంధీజీ, డా బి ఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Read More అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

About The Author