అంధుల పాఠశాల విద్యార్థినితో కలిసి పాడిన జిల్లా కలెక్టర్

WhatsApp Image 2025-12-03 at 5.38.55 PM

కరీంనగర్ : 

Read More జాతీయస్థాయి కళాకారులకు సన్మానం

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యంగులలో స్ఫూర్తి  నింపేందుకు జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి విద్యార్థిని సింధుశ్రీ తో కలిసి పాటను పాడారు. అనంతరం ఈపాటను యూ  ట్యూబ్ లో  పోస్ట్ చేసారు. సినీ గేయరచయిత చంద్రబోస్ 2009లో విడుదలైన నింగినేల. .నాదే ....అనే సినిమా కోసం రాసిన పాట ఆరాటం ముందు ఆటంకం ఎంత అనే పాటను కలెక్టర్ పాడారు. గతంలో ఓ కార్యక్రమంలో  సింధు శ్రీ పాట పాడటం చూసి ఇన్స్ఫెపెయిర్ అయ్యారు. కరీంనగర్ అంధుల పాఠశాల మ్యూజిక్ టీచర్ సరళ, మ్యూజిక్ డైరెక్టర్ కేబీశర్మ ఆధ్వర్యంలో  కలెక్టర్ పాటను టెక్నీషియన్లు రికార్డు చేశారు. గతంలో ఆడపిల్లను రక్షించుకుందాం అంటూ... కలెక్టర్ పాడిన “ ఓ చిన్నీ పిచుక” పాటకు విశేష ఆదరణ లభిందించింది... 

Read More పి డి ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడిగా బి. రాకేష్

About The Author