మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు..

- డిసెంబర్ 11 న ఉదయం 7.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు పోలింగ్..

WhatsApp Image 2025-12-10 at 6.24.58 PM

కామారెడ్డి : 

గ్రామ పంచాయితి ఎన్నికలు 2025 సందర్భంగా మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు  డిసెంబర్ 11 వ తేదిన ఉదయం 7.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు  పోలింగ్  నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. 

About The Author