ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పంచాయితీ ఎన్నికలు

- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య

ప్రశాంతంగా ముగిసిన తొలి విడత  పంచాయితీ ఎన్నికలు

WhatsApp Image 2025-12-12 at 5.31.22 PM

సంగారెడ్డి : 

సంగారెడ్డి జిల్లాలో తొలి విడతగా నిర్వహించిన గ్రామ పంచాయితీ ఎన్నికలు  ప్రశాంతంగా ముగిసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్  పి. ప్రావీణ్య తెలిపారు. తొలి విడత పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, రెండవ విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు.ఎన్నికల ప్రక్రియకు సహకరించిన అధికారులు, ఎన్నికల సిబ్బందికి, పోలీసులు, గ్రామ స్థాయి సిబ్బందికి, ఓటర్లు, మీడియా ప్రతినిధులకు కలెక్టర్  ధన్యవాదాలు తెలిపారు. 

About The Author