The district SP conducted a surprise inspection of the Kadem police station

కడెం పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో (భారత శక్తి)జూలై 29: మంగళవారం  కడెం పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పి డా: జి. జానకి షర్మిల ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ కు సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా  పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసుల గురించి ఎస్ఐ...
తెలంగాణ 
Read More...