తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన

సూరారం మల్లారెడ్డి హాస్పటల్ సౌజన్యంతో గుమ్మడిదల బృందం ” ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు” సందర్భంగా గ్రామ ప్రజలకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాల విశిష్టత, తల్లిపాలు బిడ్డలకు ఇవ్వటం ద్వారా తల్లికిబిడ్డకు కలిగే ఉపయోగాలు వివరించారు. పాలు ఇవ్వకపోవటం ద్వారా కలిగే నష్టాలను అవగాహన కల్పించారు. ప్రతి తల్లి తన బిడ్డ ఆరోగ్యాంగా ఉండటం కోసం తల్లిపాలు తప్పకుండా ఇవ్వాలని వైద్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ డా అరుణ్, మెడికల్ ఆఫీసర్ సుబ్బారావు, డా.శ్రీకర్, నర్సిరెడ్డి సినియర్ ల్యాబ్, సుపర్వైసర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సంగారెడ్డి, సోషల్ వర్కర్స్ మానిక, మహేందర్, పి.హెచ్.ఎన్ శాశాభరాడి, ల్యాబ్ టెక్నిషియన్ రవి, తల్లులు మహిళలు పాల్గొన్నారు.

About The Author

Related Posts