మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జనవరి 30: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో బుదవారం నాడు మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కాగా వెంటనే వారిని స్కూల్ సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం విద్యార్థులను బుదవారం రాత్రి ఇంటికి పంపించారు. మళ్లీ గురువారం ఉదయం పలువురు విద్యార్థులు మళ్లీ అస్వస్థతకు గురి కాగా వారి తల్లితండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్యం చేయిస్తున్నారు, సమాచారం తెలుసుకున్న బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అదిమూలం సతీష్ కుమార్ ఆసుపత్రికి వెల్లి విద్యార్థుల ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకున్నారు, అలాగే ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఆయనతోపాటు యువజన విభాగం నాయకుడు దయాకర్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts