special article
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... న్యాయస్థానాల్లో అవినీతి ?
Published On
By Bharatha Sakthi Desk
- కదులుతున్న ప్రజాస్వామ్య పునాదులు.. ?- న్యాయవాదులు అన్యాయం వాదిస్తున్నారు.. - రాజకీయాలు న్యాయస్థానాలను ప్రభావితం చేస్తున్నారు.. - ఎంతో ఉన్నతమైన న్యాయ వ్యవస్థ నిర్వీర్యమైపోతోందా..? - అవినీతి న్యాయమూర్తుల కథలు ఆందోళన కలిగిస్తున్నాయి.. - సామాన్యుడు అట్టుడిగిపోతున్నాడు.. అన్యాయమై పోతున్నాడు.. - న్యాయస్థానాలున్నాయనే దైర్యం నానాటికీ అడుగంటిపోతోంది.. - కనిపించని భగవంతుడి కంటే.. కనిపించే కోర్టులను నమ్ముతాం.. - కోర్టులు కరప్ట్ అయితే ఇంకెవరికి చెప్పుకోవాలి.. - అమ్ముడుపోతున్న న్యాయ వ్యవస్థ.. తప్పని అవస్థ.. - చట్టాల్లోని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న నేరగాళ్లు.. - అవినీతి పరులకు తమవంతు సహకారం అందిస్తున్న కొందరు న్యాయవాదులు.. - న్యాయస్థానాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న రాజకీయ ముష్కరులు.. - సామాన్యుడికి ఒకన్యాయం.. పెద్దలకు ఒక న్యాయం ఈ అంతరం నశించాలి.. - విద్య, వైద్యం, న్యాయం సామాన్యుడి జన్మహక్కుగా స్థిరపడాలి.. - ఆలోచింపజేస్తున్న ఒక రాజకీయ నాయకుడి మాటలు.. - న్యాయవాది, పొలిటిషన్ రఘునందన్ రావు చెప్పిన మాటలు అక్షర సత్యాలు.. - న్యాయవ్యవస్థ ప్రక్షాళన జరగకపోతే ఈ సమాజం నశిస్తుందని హెచ్చరిస్తున్న " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "
Read More... రెవెన్యూ శాఖలో మార్పు ఎప్పుడు..? రైతు రోదన తీరేది ఎప్పుడు..?
Published On
By Bharatha Sakthi Desk
- అడుగడుగునా అవినీతి అధికారులే.. - అన్నం పెట్టే రైతుల కడుపు కొడుతున్నారు.. - ఎవరి భూమి ఎవరి పరం అవుతుందో తెలియని సంక్షోభం.. - అధికారులు ఒక వైపు, ప్రకృతి ఒకవైపు పగబడుతూనే ఉన్నారు.. - రైతును రాజును చేస్తామని చెప్పడం తప్ప ఒరగబెట్టింది ఏమీ లేదు.. - అధిక రాబడి రైతులకు కాదు.. రెవెన్యూ శాఖ అవినీతి అధికారులకు.. - సమస్య వస్తే రైతులను ముప్పు తిప్పలు పెడుతున్న దుర్మార్గం.. - అసలే అప్పుల్లో కూరుకుపోతున్న రైతన్న లంచాలివ్వగలడా..?- అటు చావలేక, ఇటు బ్రతకలేక జీవచ్ఛవాల్లా మిగులుతున్నారు.. - రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరిగితే తప్ప రైతు బాగుపడడు.. - వందల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం.. - భూ యజమాని ఒకరైతే.. రికార్డుల్లో మరొకరి పేరు.. - రైతులకు ఉరిలా మారుతున్న అధునాతన పోర్టర్లు.. - రెవెన్యూ శాఖపై ప్రత్యేక దృష్టిపెట్టాలని డిమాండ్ చేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
Read More... 