ఎడిసిసి బ్యాంకు ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్కు అందించిన మేనేజర్ ఏ శిరీష్.

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 01: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం బన్సపల్లి గ్రామంలో శనివారం ఎడిసిసి బ్యాంకు భైంసా రోడ్ నిర్మల్ బ్రాంచ్ పిఎసిఎస్ బన్సాపల్లి ఆధ్వర్యంలో క్రాఫ్ లోన్ తీసుకొని ఇటీవలే మరణించిన రొడ్డ అమృత్ కుటుంబానికి ఇన్సూరెన్స్ రూపాయలు 200000/- అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చెర్మన్ పి.వి. రమణ రెడ్డి, బ్యాంకు మేనేజర్ ఏ శిరీష్ గౌడ్, డైరెక్టర్స్ జి ముత్యం, జి పద్మ, గ్రామ మాజీ ఉపసర్పంచ్ ప్రభాకర్ గౌడ్ మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

ఎడిసిసి బ్యాంకు ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్కు అందించిన మేనేజర్ ఏ శిరీష్.

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 01: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం
బన్సపల్లి గ్రామంలో శనివారం ఎడిసిసి బ్యాంకు భైంసా రోడ్ నిర్మల్ బ్రాంచ్ పిఎసిఎస్ బన్సాపల్లి ఆధ్వర్యంలో క్రాఫ్ లోన్ తీసుకొని ఇటీవలే మరణించిన రొడ్డ అమృత్ కుటుంబానికి ఇన్సూరెన్స్ రూపాయలు 200000/- అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చెర్మన్ పి.వి. రమణ రెడ్డి, బ్యాంకు మేనేజర్ ఏ శిరీష్ గౌడ్, డైరెక్టర్స్ జి ముత్యం, జి పద్మ, గ్రామ మాజీ ఉపసర్పంచ్ ప్రభాకర్ గౌడ్ మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

About The Author