చింతకుంటలోని రామ్ లీలా ఉత్సవాలు జయప్రదం చేయాలి
ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గంగుల
కరీంనగర్ :
ఈ ఉత్సవానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీఇచ్చారు. ప్రభుత్వం , నగర పాలక సంస్థ సహకారాలు అందించాలని కోరారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి ఈ రామ్ లీలా కు కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల ప్రజలు, నగర ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ మండల వైస్ ఎంపీపీ భూక్య తిరుపతి నాయక్, మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రేణిగుంట రాజు, మండల యూత్ నాయకులు పెరుమళ్ళ కమల్ గౌడ్, బెజ్జంకి సంపత్, మణికంఠ గౌడ్ సాయి గౌడ్ సోను మహేష్ ప్రవీణ్ ఈశ్వర్ వేణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read More నేటి భారతం :
About The Author
06 Dec 2025
