భారతీయుల చేతులకు కాళ్లకు బెడిలేసి ఉగ్రవాదుల్లాగా తిరిగి పంపిస్తున్న రోనాల్డ్ ట్రంప్ నిర్ణయం సరైంది కాదు:శీతల రోషపతి
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) ఫిబ్రవరి 11: ఎన్నో ఆశలతో ఆస్తులు అమ్ముకొని అమెరికా వెళ్తే భారతీయుల చేతులకు కాళ్లకు బెడిలేసి ఉగ్రవాదుల్లాగా తిరిగి పంపిస్తున్న రోనాల్డ్ ట్రంప్ నిర్ణయం సరైంది కాదని,ఇది ప్రపంచమంతా వీక్షిస్తుందని భారత ప్రధాని మోదీ స్పందించకపోవడం దురదృష్టకరమని టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి ఆరోపించారు.హుజూర్నగర్ లో రైస్ మిల్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు చర్చిస్తున్న సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికాకు బతుకుదెరువు కోసం వెళ్లిన వేలాదిమంది భారతీయుల్ని మోదీ ప్రభుత్వం కాపాడాలని, అవసరమైతే భారత్ నుండి విమానాలు పంపి భారతీయులని స్వదేశానికి క్షేమంగా తీసుకురావాలని కోరారు. మళ్లీ బ్రిటిష్ సామ్రాజ్యం అరాచకాలు ప్రస్తుతం గుర్తుకొచ్చేలా పరిపాలన కొనసాగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.చత్తీస్ ఘడ్ లో నక్సలైట్ పేరుతో ఆదివాసులను దారుణంగా ఊచ కోత కోయటం సరి అయింది కాదని నిజంగా నక్సల్స్ ను చట్టపరంగా శిక్షలు పడేటట్టు చూడాలని ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వారిని దారుణంగా చంపటం మంచిది కాదన్నారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ డ్రైవర్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు గుండె పోయిన వెంకన్న యాదవ్ కంకనాల రామయ్య శ్రీను గణేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) ఫిబ్రవరి 11:
ఎన్నో ఆశలతో ఆస్తులు అమ్ముకొని అమెరికా వెళ్తే భారతీయుల చేతులకు కాళ్లకు బెడిలేసి ఉగ్రవాదుల్లాగా తిరిగి పంపిస్తున్న రోనాల్డ్ ట్రంప్ నిర్ణయం సరైంది కాదని,ఇది ప్రపంచమంతా వీక్షిస్తుందని భారత ప్రధాని మోదీ స్పందించకపోవడం దురదృష్టకరమని టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి ఆరోపించారు.హుజూర్నగర్ లో రైస్ మిల్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు చర్చిస్తున్న సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికాకు బతుకుదెరువు కోసం వెళ్లిన వేలాదిమంది భారతీయుల్ని మోదీ ప్రభుత్వం కాపాడాలని, అవసరమైతే భారత్ నుండి విమానాలు పంపి భారతీయులని స్వదేశానికి క్షేమంగా తీసుకురావాలని కోరారు. మళ్లీ బ్రిటిష్ సామ్రాజ్యం అరాచకాలు ప్రస్తుతం గుర్తుకొచ్చేలా పరిపాలన కొనసాగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.చత్తీస్ ఘడ్ లో నక్సలైట్ పేరుతో ఆదివాసులను దారుణంగా ఊచ కోత కోయటం సరి అయింది కాదని నిజంగా నక్సల్స్ ను చట్టపరంగా శిక్షలు పడేటట్టు చూడాలని ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వారిని దారుణంగా చంపటం మంచిది కాదన్నారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ డ్రైవర్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు గుండె పోయిన వెంకన్న యాదవ్ కంకనాల రామయ్య శ్రీను గణేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.
