బోధన్‌ లో పోస్టర్ల కలకలం

నిజామాబాద్‌ నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ లో కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసాయి. రాత్రికి రాత్రే నిజామాబాద్‌, బోధన్‌ లో గోడలకు పోస్టర్ల ప్రత్యక్షం కలకలం రేపింది. పోస్టర్లలో రాహుల్‌ రేవంత్‌ ఫోటోలు వున్నాయి. బలిదానాల బాధ్యత కాంగ్రెస్‌ దే… మా బిడ్డలను చంపింది కాంగ్రెస్‌ అంటూ పోస్టర్లు లో నినాదాలున్నాయి. కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాల్సిందే… ముక్కు నేలకు రాయాల్సిందేనని డిమాండ్‌ వుంది. కర్నాటకలో కరెంటు కష్టాలు, నిరుద్యోగ సమస్యలు ప్రస్తావించారు. కాంగ్రెస్‌ కు ఓటేసిన పాపానికి కరెంటులేక అల్లాడుతున్న కర్నాటక కన్నింగ్‌ కాంగ్రెస్‌ మనకు అవసరామా అంటూ ప్రశ్నలు వున్నాయి

బోధన్‌ లో పోస్టర్ల కలకలం

నిజామాబాద్‌
నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ లో కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసాయి. రాత్రికి రాత్రే నిజామాబాద్‌, బోధన్‌ లో గోడలకు పోస్టర్ల ప్రత్యక్షం కలకలం రేపింది. పోస్టర్లలో రాహుల్‌ రేవంత్‌ ఫోటోలు వున్నాయి. బలిదానాల బాధ్యత కాంగ్రెస్‌ దే… మా బిడ్డలను చంపింది కాంగ్రెస్‌ అంటూ పోస్టర్లు లో నినాదాలున్నాయి. కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాల్సిందే… ముక్కు నేలకు రాయాల్సిందేనని డిమాండ్‌ వుంది. కర్నాటకలో కరెంటు కష్టాలు, నిరుద్యోగ సమస్యలు ప్రస్తావించారు. కాంగ్రెస్‌ కు ఓటేసిన పాపానికి కరెంటులేక అల్లాడుతున్న కర్నాటక కన్నింగ్‌ కాంగ్రెస్‌ మనకు అవసరామా అంటూ ప్రశ్నలు వున్నాయి

About The Author

Related Posts