నిర్దేశించిన సమయంలోనే టిమ్స్ హాస్పిటల్ పనులు పూర్తి చేయాలి.

పనుల్లో వేగవంతం పెంచాలి: స్పెషల్ సెక్రటరీ ప్రావీణ్య.

నిర్దేశించిన సమయంలోనే టిమ్స్ హాస్పిటల్ పనులు పూర్తి చేయాలి.

ఎల్బీనగర్:

పనుల్లో వేగవంతం పెంచి ,నిర్దేశించిన సమయంలోనే  హాస్పిటల్ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రావీణ్య అన్నారు. మంగళవారం కొత్తపేటలోని గడ్డిఅన్నారం పాత పండ్ల మార్కెట్ ఆవరణలో ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టీమ్స్ ఆస్పత్రి నిర్మాణ  పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా హాస్పిటల్ కు సంబంధించి కొనసాగుతున్న పనులు వివరాలు సంబంధిత అధికారులను సెక్రటరీ ప్రావీణ్య, కలెక్టర్ సి నారాయణ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ నిర్దేశించిన సమయంలోనే హాస్పిటల్ పనులు పూర్తి చేయాలి.నిర్మాణ పనుల్లో వేగవంతం పెంచాలని స్పెషల్ సెక్రటరీ ప్రావీణ్య.నిర్దేశించిన సమయంలోనే హాస్పిటల్ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రావీణ్య అన్నారు. మంగళవారం కొత్తపేటలోని గడ్డిఅన్నారం పాత పండ్ల మార్కెట్ ఆవరణలో ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టీమ్స్ ఆస్పత్రి నిర్మాణ  పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా హాస్పిటల్ కు సంబంధించి కొనసాగుతున్న పనులు వివరాలు సంబంధిత అధికారులను సెక్రటరీ ప్రావీణ్య, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.ఈ సమావేశంలో కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో, తహసీల్దార్ వేణుగోపాల్ సరూర్నగర్ సర్కిల్ డిసి బోనగిరి శ్రీనివాస్, ఆర్ అండ్ బీ అధికారులు, పోలీస్ అధికారులు, హాస్పిటల్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author