kerala model school

కేరళ మోడల్ పాఠశాలలో ఉత్సాహంగా కృష్ణాష్టమి వేడుకలు

వేములవాడ,ఆగస్టు 14 (భారత శక్తి ) : వేములవాడ పట్టణంలోని సాయి నగర్ ఉప్పగడ్డ వీధిలోగల కేరళ మోడల్ స్కూల్ లో కృష్ణాష్టమి పురస్కరించుకొని గురువారం రోజున ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు పలువురు విద్యార్థులు శ్రీకృష్ణ గోపిక వేషధారణలతో ఉట్టి కొడుతూ, పిల్లనగ్రోవి ఊదుతూ విద్యార్థులు సందడి చేశారు. తమ...
తెలంగాణ 
Read More...